Advertisementt

చిరు నుండి యంగ్ టైగర్ కి ఫోన్

Wed 12th May 2021 02:36 PM
ntr,chiru,tarak,corona positive,covid 19,chiru phone,ntr health,megastar chiru class tarak  చిరు నుండి యంగ్ టైగర్ కి ఫోన్
Chiru calls Tarak చిరు నుండి యంగ్ టైగర్ కి ఫోన్
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి కరోనా పాజిటివ్ రావడం, ఆయన హోమ్ ఐసోలేషన్ లో ఉన్నట్లుగా అభిమానులకి తెలిపిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలంటూ మహేష్ బాబు దగ్గర నుండి ఆయన అభిమానుల వరకు దేవుడిని ప్రార్థిస్తూ ట్వీట్స్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఎన్టీఆర్ హెల్త్ కండిషన్ తెలుసుకోవడానికి స్వయంగా యంగ్ టైగర్ కి ఎన్టీఆర్ కి ఫోన్ చేసి పరామర్శించిన విషయం అందరికి తెలియజేసారు.

కాసేపటి క్రితం తారక్ తో మాట్లాడాను.అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ home quarantine లో ఉన్నారు.He and his family members are doing good.తను చాలా ఉత్సాహంగా,energtic గా ఉన్నారని తెలుసుకుని I felt very happy.త్వరలోనే  పూర్తిగా కోలుకుంటారని ఆశిస్తున్నాను. God bless NTR అంటూ తానూ ఎన్టీఆర్ తో మాట్లాడిన విషయాన్నీ అందరితో పంచుకున్నారు.

మెగాస్టార్ ఎన్టీఆర్ కి ఫోన్ చేసి ఎన్టీఆర్ హెల్త్ విషయాలని కనుక్కోవడం చూసిన మెగా ఫాన్స్ అలాగే ఎన్టీఆర్ ఫాన్స్ ఖుషి అవుతున్నారు.

Chiru calls Tarak:

Chiru calls Young Tiger

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ