Advertisementt

వాళ్లిద్దరికీ కరెక్ట్ గా సెట్ అవ్వుద్ది

Mon 10th May 2021 08:07 PM
rajamouli,mahesh babu,rajamouli - mahesh combo,postponed,mahesh cool,jakkanna  వాళ్లిద్దరికీ కరెక్ట్ గా సెట్ అవ్వుద్ది
Rajamouli confirms film with Mahesh Babu వాళ్లిద్దరికీ కరెక్ట్ గా సెట్ అవ్వుద్ది
Advertisement
Ads by CJ

మహేష్ బాబు ఆరమ్స్ గా సినిమా లు చేస్తుంటాడు. అసలు పరుగులు, ఉరుకులు అనేది మహేష్ డిక్షనరీలోనే లేదు. ఒక్కో సినిమాకి రెండేళ్లు కేటాయించామన్నా మహేష్ కూల్ గానే ఉంటాడు కానీ హడావిడి పడడు. మరోపక్క రాజమౌళి కూడా అంతే. తన సినిమా తనకు ఎలా కావాలో అలా వచ్చే వరకు చెక్కుతూనే ఉంటాడు. ఉదాహరణకి బాహుబలి కోసం ఐదేళ్లు, తాజాగా ఆర్.ఆర్.ఆర్ కోసం ఎన్నేళ్లు అనేది మన కరోననే చెప్పాలి. ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ డేట్ ఇవ్వడం మళ్ళీ పోస్ట్ పోన్ అవడం. ఈసారైనా అక్టోబర్ 13 న సినిమా రిలీజ్ అవుతుంది అంటే కష్టమే. కారణం కరోనానే మరొకటి లేదు.

మరి అలాంటి మహేష్ కి ఇలాంటి జక్కన్నకి పర్ఫెక్ట్ గా సెట్ అవ్వుద్ది అంటున్నారు మహేష్ ఫాన్స్. మహేష్ - రాజమౌళి కాంబో మూవీ ఉంది. ఆర్.ఆర్.ఆర్ తర్వాత జక్కన్న మూవీ మహేష్ దే. కానీ రాజమౌళి కొద్దీ గ్యాప్ కావాలనడంతో మహేష్ త్రివిక్రమ్ తో మూవీ స్టార్ట్ చెయ్యబోతున్నాడు. సర్కారు వారి పాట షూటింగ్ ఫినిష్ అయ్యాక త్రివిక్రమ్ మూవీ ఫినిష్ చేసేసరికి 2022 చివరాఖరు నెల రావడం ఖాయం. రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఆరునెలలు కాదు ఏడాది ఖాళీగా ఉండాల్సిందే. మరి మహేష్ కూల్ గా ఉంటాడు. రాజమౌళి సినిమాలు చెక్కుతుంటాడు. వీళ్ళ కాంబో మూవీకి ఓ రెండేళ్లు టైం అయితే ఖచ్చితంగా పడుతుంది. ఇది మాత్రం పక్కా అని మహేష్ ఫ్యాన్స్ ఫిక్స్ అవుతున్నారు.

Rajamouli confirms film with Mahesh Babu:

Rajamouli-Mahesh combo to be postponed to 2022?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ