Advertisementt

ప్రభాస్ పై సూపర్ గాసిప్

Sat 08th May 2021 09:10 PM
prabhas,director sudha kongara,prabhas - sudha kongara combo,prabhas pan india star,adipurush,radhe shyam movie,salaar movie  ప్రభాస్ పై సూపర్ గాసిప్
Super gossip on Prabhas ప్రభాస్ పై సూపర్ గాసిప్
Advertisement
Ads by CJ

 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ప్రభాస్ క్రేజ్ పాన్ ఇండియా లెవల్లో ఉంది. అందుకే దర్శకులు ప్రభాస్ వెంట పడుతున్నారు. ప్రభాస్ కాస్త డేట్స్ అడ్జెస్ట్ చేస్తే చాలు.. మధ్యలో దూరిపోతున్నారు. ఇప్పటికే నాలుగు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో మూడు సినిమా షూటింగ్స్ లో ప్రభాస్ పాల్గొంటున్నాడు. ఇక నాగ్ అశ్విన్ - ప్రభాస్ మూవీ కూడా దసరాకి మొదలవ్వచ్చోనే ఊహాగానాలు ఉన్నాయి. ప్రస్తుతం రాధేశ్యామ్ షూటింగ్ అలాగే ఆదిపురుష్, సలార్ షూటింగ్ చేస్తున్న ప్రభాస్ తో బాలీవుడ్ వార్ దర్శకుడు పేరు గట్టిగా వినిపిస్తుంది.

వార్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ తో ప్రభాస్ మూవీ ఇంకా ఫిక్స్ అవలేదు కానీ.. ఇప్పుడు ప్రభాస్ పేరు లేడి డైరెక్టర్ సుధా కొంగరతో కలిపి రాస్తున్నారు. సుధా కొంగరతో ప్రభాస్ మూవీ చేయబోతున్నాడని, ప్రభాస్ కెరీర్ లోనే ఫస్ట్ టైం లేడి డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే ప్రభాస్ - సుధా కొంగర్ కాంబో మూవీ అనేది జస్ట్ గాసిప్ అని తేల్చేస్తుంది ప్రభాస్ పీఆర్ టీం. ప్రభాస్ ప్రస్తుతం నాలుగు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ మాత్రమే చేస్తున్నారని.. ఇంకా ఆయన వేరే సినిమాకి కమిట్ అవ్వలేదని చెబుతున్నారు.

Super gossip on Prabhas:

Prabhas to team up with director Sudha Kongara

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ