Advertisementt

పవన్ కళ్యాణ్ హెల్త్ అప్ డేట్

Sat 08th May 2021 01:23 PM
pawan kalyan,tested negative,covid 19,pawan kalyan health update,pawan kalyan health news,pawan kalyan health,corona virus,pawan health update  పవన్ కళ్యాణ్ హెల్త్ అప్ డేట్
Pawan Kalyan Health Update పవన్ కళ్యాణ్ హెల్త్ అప్ డేట్
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ కొన్నాళ్ల క్రితం కరోనా బారిన పడి ఆయన ఫామ్ హౌస్ లోనే ఐసోలేషన్ లో ఉన్న విషయం ఓ పిక్ ద్వారా తెలియజేసారు. పవన్ కళ్యాణ్ కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది అని, ఆయనకి లంగ్స్ లో ఇన్ఫెక్షన్ ఉండడంతో డాక్టర్స్ పర్యవేక్షణలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లుగా హెల్త్ అప్ డేట్ ఇచ్చారు. అయితే కొన్ని రోజుల క్రితం పవన్ కళ్యాణ్ కి కరోనా తగ్గిపోయింది.. ఆయనకి లంగ్స్ లో ఇంకాస్త ఇన్ఫెక్షన్ ఉన్న కారణముగా మరిన్ని రోజులు రెస్ట్ లో ఉండాలన్నారు. కానీ గత పది రోజులుగా పవన్ కళ్యాణ్ హెల్త్ పై ఆయన ఫాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..

ఈమధ్యలో పవన్ కళ్యాణ్ ఆరోగ్యం ఎలా ఉందొ కనీసం అప్ డేట్ కూడా ఇవ్వలేదు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కరోనా నుండి పూర్తిగా కోలుకున్నారని, ఆయనకి కరోనా నెగెటివ్ గా నిర్ధారణ అయినట్లుగా హెల్త్ అప్ డేట్ ఇచ్చారు. అంటే ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ కి కరోనా పాజిటివ్ ఉందా? కరోనా తో పవన్ ఇన్నిరోజులు బాధ పడ్డారా? అంటే మొన్న కరోనా తగ్గింది అని చెప్పింది నిజం కాదా? అనే అనుమానాలు ఇప్పుడు అందరిలో మొదలయ్యాయి. ప్రస్తుతం అయితే పవన్ కరోనా నుండి కోలుకున్నారని, ఆయనకి నెగెటివ్ గా నిర్ధారణ అయినట్లుగా మాత్రం అప్ డేట్ వచ్చింది. సో పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఈ హెల్త్ అప్ డేట్ తో హ్యాపీ అవుతున్నారు.

Pawan Kalyan Health Update :

Pawan Kalyan tested negative for Covid 19

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ