Advertisementt

ప్రభాస్ తో కాదు.. ఫస్ట్ దేవరకొండ తో

Thu 06th May 2021 10:16 PM
prabhas,vijay deverakonda,romance,katrina kaif,war director,karan johar,vijay devarakonda liger movie  ప్రభాస్ తో కాదు.. ఫస్ట్ దేవరకొండ తో
Vijay Deverakonda to romance Katrina Kaif? ప్రభాస్ తో కాదు.. ఫస్ట్ దేవరకొండ తో
Advertisement
Ads by CJ

ప్రభాస్ వరస పాన్ ఇండియా మూవీస్ ఒప్పేసుకుంటూ ఫాన్స్ కి షాకిచ్చేస్తున్నా.. ప్రభాస్ నుండి మూవీ బయటికి రావడానికి ఏళ్ళకి ఏళ్ళు పట్టేస్తుంది. ఉదాహరణకి రాధేశ్యామ్ తీసుకుంటే.. కరోనా ప్రోబ్లెంస్ ఒక వైపు, షూటింగ్ ప్రాబ్లెమ్ మరొకవైపు, ఇప్పుడు కొత్తగా విఎఫెక్స్ ప్రోబ్లెంస్. వరసగా మూడు పాన్ ఇండియా ఫిలిమ్స్ ఉన్నాయి ప్రభాస్ కి. అదీకాకుండా వార్ డైరెక్టర్ తో మరో మూవీ అనే కథ నడుస్తుంది. ఆ సినిమాలో హీరోయిన్ ఫిక్స్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు రావడం కూడా జరిగాయి. వార్ డైరెక్టర్ తో ప్రభాస్ చెయ్యబోయే మూవీలో కత్రినా కైఫ్ ని హీరోయిన్ గా సంప్రదిస్తున్నారనే న్యూస్ నడుస్తుంది.

అయితే తాజాగా ప్రభాస్ తో కన్నా ముందుగా కత్రికా కైఫ్ విజయ్ దేవరకొండ రొమాన్స్ చెయ్యబోతుంది అనే న్యూస్ మొదలైంది. కరణ్ జోహార్ - పూరి నిర్మాతలుగా పూరి దర్శకత్వంలో లైగర్ మూవీ చేసున్న విజయ్ దేవరకొండ ఆ మూవీ ఫినిష్ అవ్వగానే మరో బాలీవుడ్ డైరెక్టర్ తో సినిమాకి కమిట్ అయ్యాడని.. ఆ సినిమాలో కత్రినానే హీరోయిన్ అంటున్నారు. ఈ సినిమా కూడా కరణ్ జోహార్ నిర్మించబోతున్నాడని తెలుస్తుంది. మాములుగా అయితే విజయ్ దేవరకొండ లైగర్ మూవీ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ చెయ్యాల్సి ఉంది. కానీ విజయ్ దేవరకొండ లైగర్ తర్వాత బాలీవుడ్ స్ట్రయిట్  డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చినట్లుగా బిటౌన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Vijay Deverakonda to romance Katrina Kaif?:

Vijay Deverakonda To Romance Katrina Kaif In His Next?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ