Advertisementt

హీరోయిన్ కి వెల్ కం చెప్పిన విశాల్

Thu 06th May 2021 06:38 PM
vishal 31 movie,vishal,vishal 31 movie opening,heroine,dimpul  హీరోయిన్ కి వెల్ కం చెప్పిన విశాల్
Vishal 31 Movie Launch హీరోయిన్ కి వెల్ కం చెప్పిన విశాల్
Advertisement
Ads by CJ

విశాల్ చక్ర మూవీ తర్వాత మరో కొత్త మూవీ మొదలు పెట్టాడు. డిటెక్టీవ్ 2 సినిమా విషయాలను షేర్ చెయ్యని విశాల్ ప్రస్తుతం కొత్త సినిమా మొదలు పెట్టిన విషయాన్నీ సోషల్ మీడియాలో షేర్ చేసాడు. శరవణన్ డైరెక్షన్ లో మూవీ ఉంటుంది అని అనౌన్స్ చేసిన విశాల్ ఇప్పుడు Vishal31 ని పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టేసారు, ఈ సినిమాని కూడా విశాల్ సొంత నిర్మాణ సంస్థ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీలోనే తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా విశాల్ సరసన డింపుల్‌ హయాతీ నటించబోతున్న విషయం తెలిసిందే. 

అయితే విశాల్ ఇలా పూజ కార్యక్రాలతో సినిమాని మొదలు పెట్టాడో లేదో అలా హీరోయిన్ డింపుల్‌ హయాతీ ని తన మూవీ షూటింగ్ లోకి ఆహ్వానిస్తూ పోస్టర్ రిలీజ్ చేసాడు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ మొలలు పెట్టుకుంది. కరోనా నిభందనలు పాటిస్తూ Vishal31 మూవీ షూటింగ్ జరుపుకుంటుంది అని టీం తెలిపింది. నాట్‌ ఏ కామన్‌ పేరుతో విడుదల చేసిన వీడియోలో విశాల్‌ లుక్‌, హీరోయిన్ అలాగే సాంకేతి నిపుణుల వివరాలు ఉన్నాయి. 

Vishal 31 Movie Launch :

Vishal 31 Movie opening

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ