Advertisementt

పవన్ ఆరోగ్యంపై అనుమానాలు

Tue 04th May 2021 05:12 PM
pawan kalyan,health condition,corona virus,covid 19,lung infection  పవన్ ఆరోగ్యంపై అనుమానాలు
Pawan Kalyan still Home quarantine పవన్ ఆరోగ్యంపై అనుమానాలు
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ కి కరోనా వచ్చింది, తగ్గింది. కానీ పవన్ కళ్యణ్ ఇంతవరకు బయటికి వచ్చింది లేదు. అసలు పవన్ కళ్యాణ్ ఆరోగ్యం విషయంలో ఫాన్స్ ఆందోళన ఎంతవరకు కరెక్ట్. ఆయనకి కోవిడ్ వచ్చినప్పుడే లంగ్స్ లో ఇన్ఫెక్షన్ ఉంది అని డాక్టర్స్ చెప్పారు. కరోనా నెగెటివ్ వచ్చినా ఆయనకి ఇన్ఫెక్షన్ తగ్గని కారణంగా ఇంకా క్వారంటైన్ లోనే ఉన్నారని, మరికొన్ని రోజుల రెస్ట్ అవసరమని డాక్టర్స్ చెప్పడం వల్లే పవన్ బయటికి రావడం లేదని చెప్పారు. కానీ ఇన్ని రోజులైనా పవన్ కళ్యాణ్ బయటికి వచ్చింది లేదు. మరోపక్క ఆయన ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదనే అనుమానాలు.

అటు రాజకీయంగా ఇటు సినిమాల పరంగా పవన్ కళ్యాణ్ బిజీగా ఉండాల్సిన టైం. గతంలో కరోనా వచ్చినప్పుడు ఫామ్ హౌస్ లో కొన్ని నెలల పాటు చాతుర్మాస దీక్షలో ఉండిపోయిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు సెకండ్ వేవ్ టైం లో బయట తిరిగిన తర్వాత ఆయనకి కరోనా సోకడం, ఊపిరి తిత్తుల ఇన్ఫెక్షన్ తో ఇబ్బంది పడినా కరోనా నుండి త్వరగానే కోలుకున్నా.. పవన్ కళ్యాణ్ ఇంకా లంగ్స్ ఇన్ఫెక్షన్ నుండి కోలుకోలేకపోవడమే ఆయన ఫాన్స్ లో ఆందోళనకి కారణం. పవన్ కళ్యాణ్ హెల్త్ బులిటెన్ అయినా ఇవ్వండి లేదంటే పవన్ కళ్యాణ్ అయినా ఓసారి ఫాన్స్ కి కనిపించండి అంటూ ఫాన్స్ మొత్తుకుంటున్నారు. 

Pawan Kalyan still Home quarantine:

The reason for concern among his fans is that Pawan Kalyan is yet to recover from a lung infection

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ