Advertisementt

ఇంకా క్వారంటైన్ లోనే అల్లు అర్జున్

Mon 03rd May 2021 03:21 PM
allu arjun,tests positive,covid-19,under home quarantine,pushpa movie shooting  ఇంకా క్వారంటైన్ లోనే అల్లు అర్జున్
I am recovering well: Allu Arjun ఇంకా క్వారంటైన్ లోనే అల్లు అర్జున్
Advertisement
Ads by CJ

పుష్ప సినిమా షూటింగ్ లో అల్లు అర్జున్ కి కరోనా సోకడంతో అల్లు అర్జున్ హోమ్ ఐసోలేషన్ కి వెళ్లిపోయిన విషయం అల్లు అర్జున్ స్వయానా  సోషల్ మీడియా ద్వారా షేర్ చేసాడు. తనకి మైల్డ్ సింటెమ్స్ ఉన్నాయని,. డాక్టర్స్ ప్రికాషన్స్ తీసుకుంటూ సురక్షితంగా ఉన్నట్లుగా ట్వీట్ చేసాడు. దానితో సుకుమార్ పుష్ప సినిమా షూటింగ్ ని ఆపేసారు సుకుమార్. గత ఐదు రోజులుగా హోమ్ ఐసోలేషన్ లోనే ఉన్న అల్లు అర్జున్ మరోసారి ట్వీట్ చేసాడు. కరోనా స్వల్ప లక్షణాలతో తాను కోలుకుంటున్నట్లుగా ట్వీట్ చేసాడు.

ప్రస్తుతం తాను కోలుకుంటున్నా అని, స్వల్ప లక్షణాలు ఉన్న తాను సురక్షితంగా ఇంకా క్వారంటైన్ లోనే ఉన్నట్లుగా అల్లు అర్జున్ తన ట్వీట్ లో తెలిపాడు. అంతేకాదు.. తన కోసం ప్రే చేస్తున్న అందరికి ధన్యవాదాలు తెలుపుతున్నాడు. అయితే అల్లు అర్జున్ కి కరోనా వచ్చినట్లుగా తెలియడంతో ఆయన అభిమానులు పెద్ద ఎత్తున #GetWellSoonAlluArjun అంటూ.. అల్లు అర్జున్ త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థిస్తున్నారు. 

I am recovering well: Allu Arjun:

Allu Arjun tests positive for COVID-19, under home quarantine

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ