Advertisementt

అఖండ హీరోయిన్స్ కి న్యాయం చేస్తుందా

Fri 30th Apr 2021 09:57 AM
balakrishna,bb3,akhanda movie,pragya jaiswal,poorna,balayya,boyapati,bb3 heroines  అఖండ హీరోయిన్స్ కి న్యాయం చేస్తుందా
Goodbye to Akhanda latest schedule: Pragya Jaiswal అఖండ హీరోయిన్స్ కి న్యాయం చేస్తుందా
Advertisement
Ads by CJ

గత కొన్నాళ్లుగా బాలకృష్ణ తో స్క్రీన్ షేర్ చేసుకున్న హీరోయిన్స్ కి ఫేమ్ లేకపోవడం.. లేదంటే కాస్తో కూస్తో ఫేమ్ ఉన్న హీరోయిన్స్ నటించిన వారికి ఎలాంటి క్రేజ్ రావడం లేదు. అలాగే బాలకృష్ణ కి సరైన హీరోయిన్స్ దొరకడం లేదు. బాలకృష్ణ కోసం బోయపాటి సింహ లో నమిత, నయనతార లని తీసుకొస్తే.. లెజెండ్ టైం కి సోనాల్ చౌహన్, రాధికా ఆప్టే లతో సరిపెట్టేసాడు. ఇక BB3 అఖండ కోసం బోయపాటి బాలయ్య కోసం చూడని హీరోయిన్ లేదు, చెయ్యని ప్రయత్నం లేదు. చివరికి పూర్ణ, ప్రగ్య జైస్వాల్ తో సర్దుకుపోవాల్సి వచ్చింది. కంచె బ్యూటీ ప్రగ్య జైస్వాల్ కి ఆ కంచె తప్ప మరి సినిమా హిట్ లేదు.

ప్రస్తుతం బాలకృష్ణ తో నటిస్తున్న ప్రగ్య జైస్వాల్ కి అఖండ అయినా న్యాయం చేస్తుందా? లేదంటే ప్రగ్య గత సినిమాల వలే అఖండ కూడా అన్యాయం చేస్తుందా? ఇక ఫేమ్ లో లేని పూర్ణ కూడా ఈ సినిమాలో నటిస్తుంది. ఢీ డాన్స్, బ్యాక్ డోర్ అంటూ ఎదో కష్టాలు పడుతున్న పూర్ణ కి అఖండ ఎమన్నా హెల్ప్ చేస్తుందో? లేదో?. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న అఖండ సినిమాలో బాలయ్య - ప్రగ్య జైస్వాల్ కాంబో సీన్స్ చిత్రీకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. తాజాగా జరిగిన షెడ్యూల్ ఫినిష్ చేసిన ప్రగ్య జైస్వాల్ ఆ విషయాన్నీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది.

Goodbye to Akhanda latest schedule: Pragya Jaiswal:

Balakrishna Akhanda Shooting update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ