Advertisementt

నాని హీరోయిన్ జంప్ అయ్యిందా

Tue 27th Apr 2021 02:20 PM
nazriya nazim,nani hero,nani,corona effect,ante sundaraniki,shooting sets  నాని హీరోయిన్ జంప్ అయ్యిందా
Nazriya left the Ante Sundaraniki shooting నాని హీరోయిన్ జంప్ అయ్యిందా
Advertisement
Ads by CJ

ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్నా.. కరోనా నిభందనలు పాటిస్తూ చాలా సినిమా షూటింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. అందులో అఖండ, నాని శ్యామ్ సింగరాయ్, పుష్ప సినిమాలతో పాటుగా నాని అంటే సుందరానికి ఇలా చాలా సినిమాలు సెట్స్ మీద చిత్రీకరణతో బిజీగా వున్నాయి. మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ పుష్ప సినిమాలో విలన్ గా నటిస్తుండడంతో.. ఆయన హైదరాబాద్ లోనే పుష్ప యూనిట్ కి అందుబాటులో ఉండగా.. ఆయన వైఫ్ నజ్రియా కూడా తెలుగులో నటించబోయే అంటే సుందరానికి సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ లోనే ఉంటుంది. 

అటు పుష్ప షూటింగ్ లో ఫహద్ బిజీ.. ఇటు అంటే సుందరానికి షూటింగ్ లో నజ్రియా బిజీగా ఉంటుంది. అయితే ఇప్పుడు నాని కి నజ్రియా హ్యాండ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అంటే సుందరానికి సినిమా నుండి నజ్రియా తప్పుకోలేదు కానీ.. కరోనా భయంకరంగా ఉన్న ఈ టైం లో నేను షూటింగ్ చెయ్యలేను అంటూ ఆమె అంటే సుందరానికి సెట్స్ నుండి చెన్నై వెళ్లిపోవడంతో యూనిట్ చేసేది లేక.. ఆమె సీన్స్ పక్కనబెట్టి.. మిగతా షూటింగ్ కంటిన్యూ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని - నజ్రియా జంటగా అంటే సుందరానికి తెరకెక్కుతుంది.

Nazriya left the Ante Sundaraniki shooting:

Nazriya nazim left from ante sundaraniki movie shooting

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ