Advertisementt

అఖిల్ - నాగ్ కాంబో పై నాగ్ క్లారిటీ

Sun 25th Apr 2021 10:37 AM
nagarjuna,wild dog movie,netflix,ott,naga chaitanya,akhil,akhil sgent movie,akhil - nag combo soon  అఖిల్ - నాగ్ కాంబో పై నాగ్ క్లారిటీ
Akhil - Nagarjuna combo will be there, says Nag అఖిల్ - నాగ్ కాంబో పై నాగ్ క్లారిటీ
Advertisement
Ads by CJ

నాగార్జున నటించిన రీసెంట్ మూవీ వైల్డ్ డాగ్ థియేటర్స్ లో విడుదలై సో సో కలెక్షన్స్ తో పర్వాలేదనిపించుకుంటే.. తాజాగా వైల్డ్ డాగ్ సినిమా ఆన్ లైన్ లో నెట్ ఫ్లిక్స్ లో విడుదలై అనేక దేశాల్లో టాప్ లో ట్రెండ్ అవుతుంది. ఈ సినిమాకి థియేటర్స్ లో ఆదరణ అంతంతమాత్రగానే ఉన్నా.. ఓటిటిలో మాత్రం హిట్ అనిపించుకుంది. ఇక తాజాగా నెట్ ఫ్లిక్స్ లో సక్సెస్ ఆయిన్ వైల్డ్ డాగ్ గురించి నాగ్ మట్లాడుతూ.. మలేషియా, సింగపూర్, బాంగ్లాదేశ్ వంటి దేశాల్లో ఈ సినిమా ట్రేండింగ్ లో ఉన్నందుకు చాలా సంతోషకంగా ఉందని చెబుతున్నాడు.

అయితే నాగ చైతన్య తో ఇప్పటికే స్క్రీన్ షేర్ చేసుకున్న నాగ్.. ఇప్పుడు చిన్నబ్బాయ్ అఖిల్ తో నటించేందుకు సిద్దమవుతున్నట్లుగా చెబూతూన్నాడు. అఖిల్ తో చెయ్యబోయే మూవీకి సన్నాహాలు మొదలైనట్లుగా చెప్పాడు. ప్రస్తుతం అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ మూవీ కోసం రెడీ అవుతున్నాడు. ఏజెంట్ లుక్ లో అఖిల్ చాలా బావున్నాడు నాకు నచ్చాడని చెబుతున్నాడు నాగ్. ప్రస్తుతం నాగ్ - కాజల్ జంటగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో మూవీ తెరకెక్కుతుంది.. కోవిడ్ కారణముగా ఆ సినిమా షూటింగ్ ఆపేసినట్లుగా చెప్పిన నాగ్.. తాను రెండు డోస్ ల కో వ్యాక్సిన్ తీసుకున్నా చాలా జాగ్రత్తగా ఉంటున్నా అని.. అందరూ కరోనాతో  జాగ్రత్తగా ఉండాలంటూ చెప్పాడు.

Akhil - Nagarjuna combo will be there, says Nag:

Nagarjuna says there will be a Akhil - Nag combo soon

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ