Advertisementt

చీరకట్టులో ఐశ్వర్య అర్జున్

Sun 25th Apr 2021 10:22 AM
aishwarya arjun,aishwarya arjun latest photoshoot,aishwarya arjun news  చీరకట్టులో ఐశ్వర్య అర్జున్
Aishwarya Arjun Latest Photoshoot చీరకట్టులో ఐశ్వర్య అర్జున్
Advertisement
Ads by CJ

యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా పెద్ద కూతురుగా ఐశ్వర్య అర్జున్ తమిళ్,కన్నడ వారికి సుపరిచితమే.కొత్తగా విడుదలైన ఈమె స్టిల్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. చీరకట్టులో మంచి హోమ్లీ లుక్ తో ఉన్న ఈ స్టిల్స్ ని పలువురు సామాజిక మాధ్యమాలలో మెచ్చుకుంటున్నారు.

ఇది వరకే కన్నడ, తమిళ్ లో రెండు మూడు సినిమాలు చేసి మంచి పేరు సంపాదించిన ఐశ్వర్య ఇప్పుడు తన కెరీర్ ను మరింత విస్తరించే ప్లాన్ లో ఉందని గుసగుసలు వినబడుతున్నాయి.

అదే పనిలో భాగంగా ఇప్పుడు తెలుగులో తెరంగేట్రం చేయడానికి సిద్ధపడుతోందట. అధికారిక ప్రకటన త్వరలో వెలువడాల్సి ఉంది.

Aishwarya Arjun Latest Photoshoot:

Aishwarya Arjun Latest Photoshoot

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ