Advertisementt

కేటీఆర్ కి కరోనా

Fri 23rd Apr 2021 09:32 AM
minister ktr,kcr,telangana,cm kcr,ktr tests positive,corona virus,covid 19  కేటీఆర్ కి కరోనా
KTR tests positive for Covid 19 కేటీఆర్ కి కరోనా
Advertisement
Ads by CJ

నిన్నగాక మొన్న తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనా పాజిటివ్ తో ఆయన ఫామ్ హౌస్ లోనే హోమ్ ఐసోలేషన్ లోకి వెళ్లారు. కేసీఆర్ కి ఊపిరితిత్తుల్లో ఎలాంటి నిమ్ము లేదని, ఆయనకి చాలా మైల్డ్ గా కరోనా సోకినట్లుగా ఆయన్ని పర్యవేక్షిస్తున్న డాక్టర్స్ బృందం తెలిపింది. అయితే తాజాగా కేసీఆర్ కుమారుడు, టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కరోనా బారిన పడ్డారు. తనకి కరోనా సోకినట్లుగా కేటీఆర్ ఇంతకుముందే ట్వీట్ ద్వారా తెలియజేసారు.

తనకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది అని, తనకి కరోనా లక్షణాలు ఏం లేవని, చాలా మైల్డ్ సింటమ్స్ ఉన్నాయని, ప్రస్తుతానికి హోమ్ ఐసోలేషన్ లో ఉన్నట్లుగా ఆయన ట్వీట్ చేసారు. కేటీఆర్ త్వరగా కోలుకోవాలంటూ టీఆరెస్ కార్యకర్తలు, ఆయన అభిమానులు దేవుణ్ణి కోరుకుంటూ #GetWellSoonKTRsir  అంటూ హాష్ టాగ్ ట్రెండ్ చేస్తున్నారు.

KTR tests positive for Covid 19:

Minister KTR tests positive for Covid 19

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ