Advertisementt

పెళ్లిపీటలెక్కిన సెలెబ్రెటీ జంట

Thu 22nd Apr 2021 06:57 PM
jwala gutta and vishnu vishal,jwala gutta weds vishnu vishal,jwala gutta - vishnu vishal wedding reception,jwala gutta - vishnu vishal wedding  పెళ్లిపీటలెక్కిన సెలెబ్రెటీ జంట
Vishnu Vishal and Jwala Gutta get married పెళ్లిపీటలెక్కిన సెలెబ్రెటీ జంట
Advertisement
Ads by CJ

కొన్నాళ్లుగా ప్రేమలో ఉండి.. ఎప్పుడో ఎంగేజ్మెంట్ చేసుకున్న సెలెబ్రిటీ కపుల్ జ్వాలా గుత్తా - విష్ణు విశాల్ జంట పెళ్లిపీటలెక్కింది. నేడు ఏప్రిల్ 22 న జ్వాలా - విష్ణు పెళ్లి చేసుకుంటున్నట్టుగా వెడ్డింగ్ కార్డు ని షేర్ చేసిన ఈ జంట.. ఇప్పుడు పెళ్లి పీటలెక్కిన ఫొటోస్ ని షేర్ చేసింది. జ్వాలా గుత్తా మంగళ స్నానాలు దగ్గరనుండి జ్వాలా గుత్తా పెళ్లి కూతురయ్యే ఫొటోస్, అలాగే విష్ణు విశాల్ తో క్యూట్ గా ఇచ్చిన ఫోజులు అన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఇప్పుడు పెళ్లి చేసుకుంది. 

అటు జ్వాలా కి గతంలో పెళ్లయింది. ఇటు విష్ణు విశాల్ కి గతంలో పెళ్ళైనా విడాకులు తీసుకుని తన కొడుకుని పెంచుకుంటున్న విష్ణు విశాల్ జ్వాలా తో ప్రేమలో పడి.. ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు . జ్వాలా కూడా హైదరాబాద్ లో టెన్నిస్ అకాడమీ నెలకొల్పి బిజీగా మారింది. అటు విశాల్ సినిమాలు చేస్తున్నాడు. కెరీర్ లో సెటిల్ అయిన వీరిరువురు ఇప్పుడు పెళ్లి పీటలెక్కారు. ప్రస్తుతం విష్ణు విశాల్ పెళ్లికొడుకుగా - జ్వాలా గుత్తా పెళ్లికూతురుగా మారిన ఫొటోస్ సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి.

Vishnu Vishal and Jwala Gutta get married:

Jwala Gutta and Vishnu Vishal are now officially married

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ