Advertisementt

నివేత థామస్ కి అన్యాయం చేసిన వకీల్ సాబ్

Sat 17th Apr 2021 09:34 PM
nivetha thomas,corona,vakeel saab promotions,anjali,glamour show,nivetha thomas interview,vakeel saab  నివేత థామస్ కి అన్యాయం చేసిన వకీల్ సాబ్
Nivetha Thomas Comments on Vakeel Saab నివేత థామస్ కి అన్యాయం చేసిన వకీల్ సాబ్
Advertisement
Ads by CJ

వకీల్ సాబ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడు అనగానే సినిమాపై అంచనాలు తారా స్థాయికి వెళ్లిపోయాయి. అందులో నటించిన అంజలి, నివేత థామస్, అనన్య నాగళ్ళలు ఎక్కడా హైలెట్ అవ్వలేదు. వకీల్ సాబ్ పోస్టర్స్ లోనూ, టీజర్ లోనూ అన్నిటిలో పవన్ కళ్యాణ్ హైలెట్ అవుతూ విమెన్ సెంట్రిక్ మూవీ కాస్తా పవన్ కళ్యాణ్ మూవీగా మారిపోయింది. అయితే వకీల్ సాబ్ సినిమా ప్రమోషన్స్ లో హీరోయిన్స్ కీలక పాత్ర పోషించారు. అంజలి, అనన్య నాగళ్ళలు చాలా గ్లామర్ గా రెడీ అయ్యి ప్రమోషన్స్ లో పాల్గొన్నారు.

కానీ నివేత థామస్ కి కరోనా రావడంతో ఆమె కొన్ని ఇంటర్వ్యూ కి పరిమితమై సైలెంట్ అయ్యింది. అంజలి అయితే చాలా గ్లామర్ గా రెడీ అయ్యి అందరి చూపు తనమీద పడేలా చేసుకుంది. సినిమాలోనూ అంజలి, నివేత థామస్ పాత్రలకి మంచి పేరొచ్చింది. అయితే వకీల్ సాబ్ ప్రమోషన్స్ లో అంజలి గ్లామర్ షో ఆమెకి హెల్ప్ అయ్యింది. అందుకే అనిల్ రావిపూడి ఎఫ్ 3 లో అంజలికి ఛాన్స్ వచ్చింది అనే టాక్ మొదలైంది. సినిమా రిలీజ్ అయ్యాక మగువ ఇది నీ విజయం ఈవెంట్ కి అంజలి స్పెషల్ షో మరింత హైలెట్ అయ్యింది. వకీల్ సాబ్ ప్రమోషన్స్ లో బాగా హైలెట్ అవడమే ఆమెకి కలిసొచ్చింది. 

కానీ నివేత థామస్ వకీల్ సాబ్ ఈవెంట్స్ లో కనిపించలేదు. అందుకే ఆమె హైలెట్ అవ్వలేదు. కరోనా తో ఇంట్లో ఉన్న ఆమెకి వకీల్ సాబ్ అన్యాయం చేసింది. అదే విషయాన్నీ నివేత కూడా ఒప్పుకుంటుంది. వకీల్ సాబ్ రిలీజ్ టైం లో తనకి కరోనా రావడం బ్యాడ్ లక్ గా చెబుతుంది. 

Nivetha Thomas Comments on Vakeel Saab:

Nivetha Thomas Interview About Vakeel Saab

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ