Advertisementt

శాకుంతలం: షూటింగ్ ప్రోగ్రెస్

Thu 15th Apr 2021 03:54 PM
samantha,shakuntalam movie,guna sekhar,samantha shakuntalam movie,shakuntalam movie update,shakuntalam movie pan india movie  శాకుంతలం: షూటింగ్ ప్రోగ్రెస్
Shakuntalam Movie Update శాకుంతలం: షూటింగ్ ప్రోగ్రెస్
Advertisement
Ads by CJ

సమంత శకుంతలాగా, దేవ్ దుశ్యంతుడిగా గుణశేఖర్ దర్శకత్వంలో మొదలైన శాకుంతలం పాన్ ఇండియా మూవీ.. షూటింగ్ ఆగిపోయింది. కరోనా కారణంగా, కాదు వేరే కారణాల వలన శాకుంతలం షూటింగ్ కి బ్రేకులు పడ్డాయనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఈమధ్యనే మొదలు పెట్టిన శాకుంతలం సినిమా షూటింగ్స్ లో సమంత పాల్గొంటుంది. రీసెంట్ గా సమంత శాకుంతలం సినిమా కోసం ఫిట్ గా కనిపించడానికి అనుష్క యోగ, జిమ్ లో ఫిట్ నెస్ అంటూ చాలా కష్టపడుతుంది. మామూలుగానే సమంత జిమ్ ని వదలదు. 

శాకుంతలం లో శకుంతల కేరెక్టర్ కోసం సమంత మరింత స్లిమ్ గా ఫిట్ గా కనిపించడానికి స్పెషల్ యోగ ప్రాక్టీస్ చేస్తుంది. అయితే శాకుంతలం షూటింగ్ ఆగింది అనే వార్తలపై దర్శకుడు గుణ శేఖర్ స్పందించాడు.శాకుంతలం సినిమా షూటింగ్ ఆగలేదని.. రెగ్యులర్ షూటింగ్ చిత్రీకరణను లో శాకుంతలం ఉంది. అని అన్ని అనుకున్నట్లుగానే షూటింగ్ జరుగుతుంది అని.. అవన్నీ జస్ట్ రూమర్స్ మాత్రమే అంటూ గుణశేఖర్ శాకుంతలం మూవీ షూటింగ్ పై అప్ డేట్ ఇచ్చేసారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా షూటింగ్ సజావుగా సాగుతుంది అని.. ఈఏడాదిలోగా శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తి చేసేసి విడుదల చేస్తామని గుణ శేఖర్ సమంత కి మాటిచ్చినట్లుగా తెలుస్తుంది.

Shakuntalam Movie Update:

Samantha Shakuntalam Movie Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ