Advertisementt

CBSC టెన్త్ ఎగ్జామ్స్ క్యాన్సిల్

Wed 14th Apr 2021 03:52 PM
cbse exams,class 12 board exams,postponed,class 10 exams,cancelled,cbsc 10th cancelled  CBSC టెన్త్ ఎగ్జామ్స్ క్యాన్సిల్
CBSC: Class 10 Exams Cancelled CBSC టెన్త్ ఎగ్జామ్స్ క్యాన్సిల్
Advertisement
Ads by CJ

గత ఏడాది CBSC విద్యార్థులు 10th, 11th, 12th ఎగ్జామ్స్ రాసినా కరోనా కారణంగా రిజల్ట్ ఇవ్వలేకపోయింది. ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లో CBSC బోర్డు ఎగ్జామ్స్ ని వాయిదా కానీ, క్యాన్సిల్ కానీ చెయ్యమని ప్రకటించినా.. ప్రస్తుతం మహారాష్ట్ర, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ కారణంగా కేంద్రం ఒక నిర్ణయానికి వచ్చి CBSC 10th పరిక్షలని వాయిదా వెయ్యడం కాకుండా క్యాన్సిల్ చేసేసింది. అంతేకాకుండా ఇంటర్ అంటే 12th ఎగ్జామ్స్ ని పోస్ట్ పోన్ చేసింది. 

మె లో జరగాల్సిన 10th CBSC ఎగ్జామ్స్ క్యాన్సిల్ కాగా.. 12th ఎగ్జామ్స్ ని CBSC బోర్డు వాయిదా వేసింది. విద్యార్థులు పరీక్షలకు హాజరైతే కరోనా బారిన పడతారని, ఇప్పటికే కరోనా సెకండ్ వేవ్ వలన హాస్పిటల్స్ బెడ్స్ నిండుకున్న కారణంగా, విద్యార్థుల ఆరోగ్యం, టీచర్స్ ఆరోగ్య రీత్యా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

CBSC: Class 10 Exams Cancelled:

CBSE Class 12 Board Exams Postponed, Class 10 Exams Cancelled

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ