Advertisementt

పుష్ప నుండి బన్నీ ఫాన్స్ కి వరస ట్రీట్స్

Thu 08th Apr 2021 09:47 PM
allu arjun,pushpa poster,pushpa pan india movie,allu arjun birthday special,allu arjun puhspa raj  పుష్ప నుండి బన్నీ ఫాన్స్ కి వరస ట్రీట్స్
Allu Arjun Mass Treat for Fans పుష్ప నుండి బన్నీ ఫాన్స్ కి వరస ట్రీట్స్
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ బర్త్ డే సెలెబ్రేషన్స్ హైదరాబాద్ లోని అల్లు ఆఫీస్ లో అంగరంగ వైభవంగా జరిగాయి. ఫాన్స్ వేలాదిమంది బన్నీకి విషెస్ చెప్పడానికి ఆయన ఆఫీస్ దగ్గర బారులు తీరారు. అయితే అల్లు అర్జున్ పుట్టిన రోజు స్పెషల్ గా గత రాత్రి ఆయన నటిస్తున్న రీసెంట్ పాన్ ఇండియా మూవీ నుండి పుష్ప టీజర్ ని వదిలిన టీం ఫాన్స్ కి బిగ్గెస్ట్ ట్రీట్ ఇచ్చింది. అల్లు అర్జున్ ఫాన్స్ పుష్ప టీజర్ తోనే ఆయన బర్త్ డే కేక్ కట్ చేసారు. బన్నీ పుష్ప రాజ్ లుక్, యాక్షన్ ప్యాక్డ్ టీజర్ తో ఫాన్స్ పుష్ప టీజర్ ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేసారు. 

అల్లు అర్జున్ బర్త్ డే కి కేవలం టీజర్ తోనే సరిపెట్టకుండా మళ్ళీ సాయంత్రానికి ఫాన్స్ కి మరో ట్రీట్ ఇచ్చారు మేకర్స్. అది అల్లు అర్జున్ పుష్ప లుక్.  బుల్లెట్ మీద అల్లు అర్జున్ పుష్ప రాజ్ గా చెయ్యి పైకెత్తి.. మాస్ అవతార్ లో అదరగొట్టేసాడు. పుష్ప రాజ్ గా ఓల్డ్ గా మాస్ లుక్ లో అల్లు అర్జున్ ఇరగదీసాడు. టీజర్ లో లారీ డ్రైవర్ గా అదరగొట్టిన అల్లు అర్జున్ పుష్ప బర్త్ డే లుక్ లో స్టైలిష్ మాస్ లుక్ లో కనిపించాడు. అల్లు అర్జున్ పుట్టిన రోజుకి ఇలా ఫాన్స్ కి వరస ట్రీట్స్ ఇచ్చేసి అల్లు అర్జున్ ఫాన్స్ ని తెగ సర్ప్రైజ్ చేసింది పుష్ప టీం.

Allu Arjun Mass Treat for Fans:

Allu Arjun Pushpa poster

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ