Advertisementt

వకీల్ సాబ్ కోసం చిరు వెయిటింగ్ అంట

Thu 08th Apr 2021 07:15 PM
chiranjeevi,vakeel saab movie,pawan kalyan,pawan vakeel saab,chiru tweet on vakeel saab,chiru,chiru and his mother,pawan vakeel saab review,vakeel saab review rating  వకీల్ సాబ్ కోసం చిరు వెయిటింగ్ అంట
Chiranjeevi to Watch Vakeel Saab in Theatre Tomorrow వకీల్ సాబ్ కోసం చిరు వెయిటింగ్ అంట
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ కోసం పవన్ ఫాన్స్ వెర్రెక్కిపోయి ఉన్నారు. మూడున్నరేళ్లుగా పవన్ కళ్యాణ్ వెండితెరకు దూరం కావడంతో ఫాన్స్ విలవిల్లాడినా.. ఫాన్స్ కి మెచ్చే వకీల్ సాబ్ తో సినిమాల్లోకి కం బ్యాక్ అయ్యారు పవన్ కళ్యాణ్. బాలీవుడ్ పింక్ రీమేక్ వకీల్ సాబ్ తో కలెక్షన్స్ ఊచకోత కొయ్యడానికి పవన్ కళ్యాణ్ సిద్దమవుతుంటే.. వకీల్ సాబ్ పై ప్రముఖుల ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి. తాజాగా చిరంజీవి పవన్ కళ్యాణ్ తో ఉన్న ఓల్డ్ పిక్ ని షేర్ చేస్తూ.. వకీల్ సాబ్ కోసం నేను చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాను. చాలాకాలం తర్వాత వెండితెర మీద కనిపించనున్న పవన్ ని చూడడానికి మా ఫ్యామిలీ ముఖ్యంగా అమ్మ నేనూ ఎంతో ఆసక్తితో ఉన్నాము. 

రేపు సాయంత్రం వకీల్ సాబ్ ని థియేటర్ లో చూసి మా స్పందన తెలియజేస్తాం అని చిరు ట్వీట్ చేసారు. చిరు షేర్ చేసిన పిక్ లో పవన్ కళ్యణ్ ఏదో షూటింగ్ కోసం రెడీ అవుతుంటే.. మేకప్ లో ఉన్న చిరు పవన్ హెయిర్ స్టయిల్ ని సరి చేస్తున్నాడు. ప్రస్తుతం చిరు - పవన్ కళ్యాణ్ ఓల్డ్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవడమే కాదు.. చిరు వెండితెర మీద పవన్ ని చూసేందుకు మీలాగే నేనూ ఎదురు చూస్తున్నా అంటూ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది

Chiranjeevi to Watch Vakeel Saab in Theatre Tomorrow:

Chiranjeevi & Mother to Watch Vakeel Saab

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ