Advertisementt

పుష్పరాజ్ ఎంట్రీ ఎప్పుడంటే..

Sat 03rd Apr 2021 11:25 AM
pushpa movie,pushparaj update,allu arjun,sukumar,mythri movie makers  పుష్పరాజ్ ఎంట్రీ ఎప్పుడంటే..
PUSHPA Movie PushpaRaj Introducing Release Update పుష్పరాజ్ ఎంట్రీ ఎప్పుడంటే..
Advertisement
Ads by CJ

సుకుమార్ - అల్లు అర్జున్ కాంబోలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పుష్ప పాన్ ఇండియా ఫిలిం పబ్లిసిటీ ని షురూ చేసింది పుష్ప టీం. పుష్ప అప్ డేట్స్ కావాలంటూ అల్లు అర్జున్ ఫాన్స్ చేసే హంగామాకి మైత్రి మూవీస్ వారు పుష్ప అప్ డేట్స్ తో సమాధానం ఇవ్వాలనుకుంటున్నారు. ఈ వారం నుండి పుష్ప పబ్లిసిటీ స్టంట్ స్టార్ట్ అవుతుంది అని మైత్రి వారు అభిమానులకు హామీ ఇచ్చినట్టుగానే.. నేడు అల్లు అయాన్ పుట్టిన రోజు సందర్భంగా అల్లు అర్జున్ ప్రీ లోడ్ అఫ్ పుష్ప రాజ్ అంటూ ఓ వీడియో ని రిలీజ్ చేసారు. 

ఆ వీడియో లో అల్లు అర్జున్ ముఖానికి ముసుగు వేసి ఉండగా.. రెండు చేతుల్ని వెనక్కి పెట్టి కట్టెయ్యగా.. దట్టమైన అడవిలో నీటి మడుగుల మధ్యన పుష్ప రాజ్ పరిగెడుతున్న వీడియో అది. అయితే పుష్ప రాజ్ ని ఏప్రిల్ 7 ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్టుగా ఈ చిన్నపాటి వీడియో తో ప్రకటించింది పుష్ప టీం. అల్లు అర్జున్ ఊర మాస్ లుక్ లో కనిపించబోతున్న ఈ పుష్ప రాజ్ పాత్రపై భారీ అంచనాలే ఉన్నాయి. అల్లు అర్జున్ జోడిగా రష్మిక మందన్న డీ గ్లామర్ గా కనిపించనున్న ఈ సినిమాలో మలయాళ హీరో ఫహిద్ ఫాజిల్ విలన్ పాత్రలో కనిపిస్తున్నారు.

PUSHPA Movie PushpaRaj Introducing Release Update:

PUSHPA Movie PushpaRaj Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ