Advertisementt

అలియాకి కరోనా- అయినా ప్రాబ్లెమ్ లేదు

Fri 02nd Apr 2021 06:51 PM
alia bhatt,rrr movie,rrr shooting,rajamouli,rrr team. netizens  అలియాకి కరోనా- అయినా ప్రాబ్లెమ్ లేదు
RRR Shooting Update అలియాకి కరోనా- అయినా ప్రాబ్లెమ్ లేదు
Advertisement
Ads by CJ

RRR లో సీత పాత్రధారి అలియా భట్ కరోనా బారిన పడడం కలకలం రేపింది. అలియా భట్ వలన RRR మూవీ షూటింగ్ ఆగిపోతుంది అని, అలియా భట్ వలన RRR కి ఇబ్బందులు తథ్యం అంటూ ఉదయం నుండి RRR విషయంలో ఫాన్స్ తపన పడుతూ ట్వీట్స్ చేస్తున్నారు. మరోపక్క అజయ్ దేవగన్ బర్త్ డే ట్రీట్ అంటూ అజయ్ దేవగన్ RRR లుక్ తో పాటుగా.. మోషన్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసింది టీం. అయితే చాలామంది RRR సోషల్ మీడియా అకౌంట్ ని టాగ్ చేస్తూ చాలా ప్రశ్నలు అడుగుతున్నారు.

అందులో అలియా భట్ కి కరోనా పాజిటివ్ వచ్చింది కదా.. RRR షూటింగ్ ఆగుతుందా? షూటింగ్ కి ఏమైనా ఆలస్యమవుతుందా? అని ఓ నెటిజెన్ ప్రశ్నించగా.. అలాంటిదేమి లేదు. అలియా కి కరోనా పాజిటివ్ అయితే ఆమె రెస్ట్ తీసుకుంటుంది కానీ RRR షూటింగ్ కి ఎలాంటి అంతరాయం ఉండదు.  షూటింగ్ ఆగదు అంటూ.. RRR సోషల్ మీడియా టీం రిప్లై ఇవ్వడంతో RRR ఫాన్స్ ఊపిరితీసుకుంటున్నారు. 

RRR Shooting Update:

Alia Bhatt confirms she has tested positive for COVID-19

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ