Advertisementt

బాబు గారి మాటలకి అర్ధమేల

Wed 31st Mar 2021 09:40 PM
naga babu,instagram,live,second marriage,naga babu answer  బాబు గారి మాటలకి అర్ధమేల
Naga Babu Reaction On Second Marriage బాబు గారి మాటలకి అర్ధమేల
Advertisement
Ads by CJ

ఇప్పడు భర్త నుండి భర్య విడాకులు తీసుకున్నా, భార్య నుండి భర్త విడాకులు తీసుకున్నా, లేదంటే భర్త చనిపోయిన అమ్మాయి, భార్య చనిపోయిన అబ్బాయిలు రెండో పెళ్లి చేసుకోవడం అనేది చాలా కామన్ గా మారిపోయింది. మాములుగా ఇలాంటి రెండో పెళ్లిళ్లు బోలెడన్ని జరిగినా.. సెలబ్రిటీస్ రెండో పెళ్లి విషయం హైలెట్ అయినట్లుగా అవి అంతగా హైలెట్ కావు. సెలబ్రిటీస్ ఎవరైనా రెండో పెళ్లి ముచ్చట ఎత్తగానే ఆ పెళ్లిపై రకరకాల న్యూస్ లు మొదలైపోతాయి. మొన్నటికి మొన్న సింగర్ సునీత రెండో పెళ్లి మీడియాలోలో ఎంత పెద్ద హాట్ టాపిక్ అయ్యిందో తెలిసిందే. ఇప్పడూ అలాంటిదే. అంటే మెగా బ్రదర్ నాగబాబు ఈ రెండో పెళ్లి విషయమై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 

రీసెంట్ గా ఇన్స్టా లైవ్ లోకొచ్చిన నాగబాబుకి అభిమానులు రకరకాల ప్రశ్నలతో హోరెత్తించగా.. అందులో ఓ అభిమాని మాత్రం మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంటారా? అని ప్రశ్నించగా.. ఈ వయసులో నాకు పెళ్లా.. అయినా మీరంతా ఓకె అంటే నాకు ఓకె అంటూ సరదాగా ఇచ్చిన జవాబు కాస్తా వైరల్ అవడంతో.. ఈ వయసులో పెళ్లి ఏంటి అని బాగానే అన్నా.. మీరంతా ఓకె అంటే నాకు ఓకె ఏమిటి. అందమైన భార్యని పక్కనబెట్టుకుని, అందంగా కూతురుకి పెళ్లి చేసాక రెండో పెళ్లి కావాల్సి వచ్చిందా.. బాబు మీ మాటలకి అర్ధమేల అంటూ కొంతమంది నెటిజెన్స్ నాగబాబు సమధానం విని కామెంట్స్ చేస్తున్నారు. 

Naga Babu Reaction On Second Marriage:

Naga Babu Reaction On Second Marriage

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ