Advertisementt

బాలయ్య న్యూ లుక్

Tue 30th Mar 2021 07:55 PM
balakrishna,bb3,boyapati,balayya holi look  బాలయ్య న్యూ లుక్
Balakrishna Holi Look Viral బాలయ్య న్యూ లుక్
Advertisement
Ads by CJ

బాలకృష్ణ బోయపాటి తెరకెక్కిస్తున్న BB3 లో ఎలా ఉండబోతున్నాడో.. BB3 టీజర్ లోను, రిలీజ్ డేట్ పోస్టర్ లోను ఓ క్లారిటీ వచ్చేసింది. పవర్ ఫుల్ పాత్రలో మరోసారి ఫాన్స్ ని మెస్మరైజ్ చేయబోతున్నాడని.. సింహ, లెజెండ్ సినిమాల్లో బాలయ్యని ఎంత పవర్ ఫుల్ గా చూపించాడో.. BB3 లో అంతకు పదిరెట్లు పవర్ ఫుల్ గా బాలయ్య పాత్రని బోయపాటి డిజైన్ చేసినట్లుగా ఆర్డమైంది. అయితే ఈ సినిమాలో బాలాకృష్ణ మరో కేరెక్టర్ కూడా చేస్తున్నాడు. అది అఘోర పాత్ర అని, కాదు 70 ఏళ్ళ వృద్ధుడి పాత్ర అంటూ ఏవేవో ప్రచారం జరుగుతున్నా బాలయ్య సెకండ్ లుక్ పై అందరిలో క్యూరియాసిటీ అంతకంతకు పెరిగిపోతుంది.

అయితే రీసెంట్ గా బాలయ్య హోలీ సెలెబ్రేషన్స్ లో కొత్త లుక్ లో కనిపించారు. BB3 సెట్స్ లో ప్రగ్య జైస్వాల్ తో హోలీ ని సెలెబ్రేట్ చేసుకున్న బాలయ్య కొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెరిసిన గడ్డం.. చిన్నపాటి జుట్టుతో కొత్తగా కాదు.. చాలా కొత్తగా కనిపిస్తున్నారు. మరి BB3 సెట్స్ అంటే బాలయ్య సెకండ్ లుక్ అదేనా? బోయపాటి అఘోర గా బాలయ్యని భయానకంగా కాకుండా కాస్త స్టైలిష్ గా అఘోరాగా చూపించబోతున్నాడా? ఏదైనా బాలయ్య న్యూ లుక్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Balakrishna Holi Look Viral:

Balakrishna Holi Look 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ