Advertisementt

సీటిమార్ ఫర్ పెప్సీ ఆంటీ

Sat 20th Mar 2021 06:19 PM
apsara rani,gopichand,seetimaarr movie,sampath nandi,pepsy aunty song in gopichand seetimaarr  సీటిమార్ ఫర్ పెప్సీ ఆంటీ
When will the Pepsi Aunty item song from seetimaar సీటిమార్ ఫర్ పెప్సీ ఆంటీ
Advertisement
Ads by CJ

లాక్ డౌన్ టైం లో రామ్ గోపాల్ వర్మ ఇంట్రడ్యూస్ చేసిన అప్సర రాణి.. ఓటిటి ప్లాట్ ఫామ్ మీద యూత్ ని వెర్రెక్కించి కిర్రెక్కించింది. సోషల్ మీడియాలో తన ఫొటోస్ తో అందరికి మత్తెక్కించింది. గోవా లో రామ్ గోపాల్ వర్మ తో రచ్చ చేసిన అప్సర రాణి రవితేజ క్రాక్ సినిమాలో ఐటెం సాంగ్ చేసే అవకాశం దక్కించుకుంది. ఆ సినిమాలో భూమ్ బద్దలు కొట్టే స్కిన్ షో చేసి హిట్టు కొట్టింది.. యూత్ లో క్రేజ్ కొట్టింది. క్రాక్ సినిమా లో ఆ ఐటెం సాంగ్ తో అప్సర రాణికి విపరీతమైన ఫెమ్ రావడంతో.. అప్సర రాణి కి గోపీచంద్ సీటిమార్ లో ఐటెం అవకాశం వచ్చింది.

సీటిమార్ సినిమాలో పెప్సీ ఆంటీ అంటూ మాస్ స్టెప్స్ వెయ్యబోతుంది. పెప్సీ ఆంటీ గా అప్సర రాణి చేసిన ఈ సాంగ్ ని రేపు వదలబోతుంది సీటిమార్ టీం. రేపు ఉదయం 11 గంటలకు సిటిమార్ పెప్సీ ఆంటీ ఐటెం సాంగ్ ని రిలీజ్ చేస్తున్నారు. మరి భూమ్ బద్దలు అంటూ యూత్ హృదయాలను బద్దలు కొట్టిన అప్సర రాణి.. రేపు పెప్సీ ఆంటీ గా యూత్ కి ఎలాంటి పెప్సీ ఆఫర్ చేస్తుందో చూద్దాం. ఇక ఇప్పటికే విడుదలైన తమన్నా - గోపీచంద్ ల జ్వాలా రెడ్డి సాంగ్ విపరీతంగా పాపులర్ అవగా.. ఇప్పుడు పెప్సీ ఆంటీ ఐటెం సాంగ్ ఎంతగా పాపులర్ అవుతుందో చూడాలి.

When will the Pepsi Aunty item song from seetimaar:

Apsara Rani Item song in Gopichand Seetimaarr

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ