Advertisementt

ట్రేండింగ్ లో బేబీ ఐ యామ్ ఇన్ లవ్ సాంగ్

Wed 10th Mar 2021 05:09 PM
kottaga rekkalochena movie,sahidev vikram,lagadapati sridhar,pradeep atluri  ట్రేండింగ్ లో బేబీ ఐ యామ్ ఇన్ లవ్ సాంగ్
Baby I'm In Love Lyrical song in Kottaga Rekkalochena Movie ట్రేండింగ్ లో బేబీ ఐ యామ్ ఇన్ లవ్ సాంగ్
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమాలో బాల నటుడిగా కీలక పాత్రలో నటించిన సాహిదేవ్ విక్రమ్ హీరోగా పరిచయమవుతున్నచిత్రం కొత్తగా రెక్కలొచ్చెనా. లగడపాటి శ్రీధర్ నిర్మాతగా ప్రదీప్ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ లుక్ రీసెంట్ గా విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది. సాహిదేవ్ విక్రమ్ హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాతోనే సౌమికా పాండియన్ హీరోయిన్ గా పరిచయమవుతుంది. ప్యూర్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న కొత్తగా రెక్కలొచ్చెనా సినిమాలోని బేబీ ఐ యామ్ ఇన్ లవ్ సాంగ్ రెండు రోజుల క్రితమే రిలీజ్ అయ్యి యూట్యూబ్ లో వైరల్ అవుతుంది. ఇది ఇప్పటికే 1 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. అచు రాజమణి  మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ లిరిక్స్ ని అనంత శ్రీరామ్ రాసారు. కొత్తగా రెక్కలొచ్చెనా సాంగ్ యూట్యూబ్ లో ట్రేడ్ అవడం పట్ల ఆ సినిమా నిర్మాతలు ఫుల్ హ్యాపీ గా ఉన్నారు.

Baby I'm In Love Lyrical song in Kottaga Rekkalochena Movie:

Baby I'm In Love trending in you tube

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ