Advertisementt

హీరోపై హీరోయిన్ డైరెక్టర్ డామినేషన్

Tue 09th Mar 2021 11:56 AM
sai pallavi,sekhar kammula,naga chaitanya love story movie,naga chaitanya love story movie,sai pallvi love story movie,love story to release on april 16,love story review,love story rating  హీరోపై హీరోయిన్ డైరెక్టర్ డామినేషన్
Heroine and Director Domination on Hero హీరోపై హీరోయిన్ డైరెక్టర్ డామినేషన్
Advertisement
Ads by CJ

నాగ చైతన్య - సాయి పల్లవి కాంబోలో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లవ్ స్టోరీ అనే సినిమా ఏప్రిల్ 16 న రిలీజ్ కాబోతుంది. లవ్ స్టోరీ పై ప్రేక్షకుల్లో మంచి క్యూరియాసిటీ ఉంది. అయితే ఇక్కడ విశేషం ఏమిటి అంటే మాములుగా ఏ హీరో సినిమా అయినా వస్తుంది అంటే దాని మీద అంటే అభిమానుల్లో అటెంక్షన్, ప్రేక్షకుల్లో ఫోకస్ ఉంటుంది. కానీ లవ్ స్టోరీ సినిమా విషయానికి వచ్చేసరికి లీడ్ తీసుకుంటుంది మాత్రం డైరెక్టర్ మరియు హీరోయిన్. హీరో నాగ చైతన్య కన్నా దర్శకుడు శేఖర్ కమ్ముల, సాయి పల్లవి మీదే ఎక్కువగా ఫోకస్ ఉంది. రీసెంట్ గా రిలీజ్ అయిన సారంగా దారియా సాంగ్ యూట్యూబ్ ని ఓ ఊపు ఊపుతుంది. సాయి పల్లవి తన డాన్స్ తో ఎక్సప్రెషన్స్ తో మరోసారి తన మార్క్ చూపించింది.

ఫిదా సినిమా తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున సినిమా లవ్ స్టోరీ. ఫిదా హిట్ తర్వాత వస్తున్న మూవీ కాబట్టి శేఖర్ కమ్ముల పై బాగా ఫోకస్ ఉంది. అందుకే లవ్ స్టోరీ విషయంలో అటు దర్శకుకుడు, ఇటు హీరోయిన్ లీడ్ తీసుకుంటున్నారు. ఏదైనా లవ్ స్టోరీ పై ప్రేక్షకుల్లోనూ, ట్రేడ్ లోను మంచి పాజిటివ్ బజ్ అయితే ఉంది. ఎవరు లీడ్ తీసుకుంటే ఏమిటి.. సక్సెస్ అనేది వచ్చి పడితే చాలుగా. చైతు అకౌంట్ లో లవ్ స్టోరీతో ఇంకో సక్సెస్ పడిపోయినట్టే.. కాదు పడిపోతుంది అంతే.

Heroine and Director Domination on Hero:

Sai Pallavi - Naga Chaitanya Love Story to release on April 16

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ