Advertisementt

పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లు.. ఇంకా ఎన్నేళ్లు?

Tue 02nd Mar 2021 09:41 PM
ashu reddy,pawan kalyan,pawan 4th wife tag,pawan weddings,pawan 3 marriages  పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లు.. ఇంకా ఎన్నేళ్లు?
Ashu Okay With 4th Wife Tag పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లు.. ఇంకా ఎన్నేళ్లు?
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ ఎంత పెద్ద స్టారో.. ఎంత క్రేజ్ ఉన్న హీరోనో, పవన్ కున్న ఇమేజ్ కానీ, ఆయన కున్న మర్కెట్ కానీ అందరికి తెలిసిన విషయమే. రెండేళ్లు సినిమాలకు దూరంగా ఉండి మళ్ళీ సినిమాల్లోకి కం బ్యాక్ అయినా.. పవన్ క్రేజ్ ఇసుమంతైనా తగ్గలేదు. కానీ పవన్ కళ్యాణ్ కున్న మైనస్ ఏమిటి అంటే ఆయన చేసుకున్న పెళ్లిళ్లు, ఈ టాపిక్కే. ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ ని గుచ్చుతున్న మేటర్. అటు రాజీకీయాల్లో కూడా ప్రతిసారి ప్రత్యర్ధులు పవన్ పెళ్లిళ్ల టాపిక్ ని ఆయుధంగా చేసుకుని విమర్శలు చేస్తుంటారు. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిరకాలుగా చెప్పినా కూడా పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల టాపిక్ మాత్రం ఎవరూ మర్చిపోవడం లేదు.

నిన్నటికి నిన్న జూనియర్ సమంత, బిగ్ బాస్ కంటెస్టెంట్ అషు రెడ్డి.. పవన్ కళ్యాణ్ తో కలిసి దిగిన ఫోటోని ఎంతో క్రేజీగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి అని అషు రెడ్డి చాలా ఇంటర్వూస్ లో చాలా సందర్భాల్లో చెప్పింది. అందుకే అదే క్రేజ్ తో పవన్ తో ఫోటో దిగాను కదా అని.. ఎంతో కాలం నుండి పవన్ కళ్యాణ్ ని కలుసుకోవాలనుకున్నానని, తన దేవుడిని కలుసుకున్నందుకు ఆనందంగా ఉందని.. అంతేకాదు అషు తిరిగి వచ్చేటప్పుడు ఆయన స్వదస్తూరితో రాసిన ఓ లెటర్ కూడా ఇచ్చారంటూ.. చాలా ఎగ్జైట్ అవుతూ అషు రెడ్డి పవన్ కళ్యాణ్ తో దిగిన ఫోటోని పోస్ట్ చేసింది. అయితే పవన్ తో అషు రెడ్డి ఉన్న పిక్ చూసిన ఓ నెటిజెన్ అషు రెడ్డితో పవన్ కళ్యాణ్ కు నాలుగో భార్యగా ఉండటానికి అవకాశం వస్తే అంగీకరిస్తారా..అనగానే ఓ అవకాశం వస్తే నాలుగో భార్యగా రెడీ అనేసింది. 

కాని అషు రెడ్డిని అవకాశం వస్తే పవన్ ని నాలుగో పెళ్లికి చేసుకుంటావా అని అడిగిన వారికీ విచక్షణ లేదు. ఆన్సర్ ఇచ్చిన అషు రెడ్డి అభిమానంతో సమాధానం ఇచ్చి ఉండొచ్చు కానీ.. ఆ ప్రశ్న అడిగిన వాడికి మాత్రం విచక్షణ లేదనే చెప్పాలి. ఇంకా ఎన్నాళ్ళు, ఎన్నేళ్లు ఈ పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల టాపిక్కు

Ashu Okay With 4th Wife Tag:

Ashu Okay With 4th Wife Tag

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ