Advertisementt

ఏప్రిల్ 2న నాగార్జున వైల్డ్ డాగ్

Sun 28th Mar 2021 09:56 AM
nagarjuna,wild dog movie,nagarjuna wild dog,wild dog release date,wild dog release date announcement,april 2nd wild dog released  ఏప్రిల్ 2న నాగార్జున వైల్డ్ డాగ్
Wild Dog to be released on April 2nd ఏప్రిల్ 2న నాగార్జున వైల్డ్ డాగ్
Advertisement
Ads by CJ

నాగార్జున లేటెస్ట్ మూవీ వైల్డ్ డాగ్ ని ఓటిటికి అమ్మేసారు అనే టాక్ నడిచింది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న వైల్డ్ డాగ్ పై నాగార్జున కామ్ గా సైలెంట్ గా ఉండేసరికి వైల్డ్ డాగ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవడం ఖాయమనే అనుకున్నారు. కానీ నాగార్జున ప్రస్తుతం థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న మూవీస్ పై ప్రేక్షకుల స్పందన చూడడం, నిర్మాతలు వైల్డ్ డాగ్ ని ఓటిటికీ ఇచ్చేద్దామని చెప్పినా.. నాగార్జున మాత్రం వైల్డ్ డాగ్ ఫైనల్ అవుట్ ఫుట్ చూసాక థియేట్రికల్ రిలీజ్ మీద నమ్మకం రావడంతో వైల్డ్ డాగ్ ని థియేటర్స్ లో రిలీజ్ చేద్దామనే ఊపుతో ఏప్రిల్ 2 న వైల్డ్ డాగ్ రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా ప్రెస్ మీట్ పెట్టి మరీ డేట్ ప్రకటించింది వైల్డ్ డాగ్ టీం.

నాగార్జున, సియ్యమి ఖేర్, అలీ రెజా వైల్డ్ డాగ్ చిత్ర నిర్మాతలు అందరూ కలిసి వైల్డ్ డాగ్ రిలీజ్ డేట్ అనౌన్సమెంట్ ప్రెస్ మీట్ లో పాల్గొని.. వైల్డ్ డాగ్ ఏప్రిల్ 2 న విడుదల చెయ్యబోతున్నట్టుగా ప్రకటించారు. అదే ఏప్రిల్ 2 న గోపీచంద్ - సంపత్ నందిల సీటిమార్ రిలీజ్ అవ్వబోతుంది. ఇక మార్చి 10 న వైల్డ్ డాగ్ ట్రైలర్ కూడా రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచాలనే ఆలోచనలో వైల్డ్ డాగ్ టీం ఉంది. మరి నాగార్జున నమ్మకాన్ని వైల్డ్ డాగ్ ఎంతవరకు నిలబెడుతుందో ఏప్రిల్ 2 న తెలిసిపోతుంది. 

Wild Dog to be released on April 2nd:

Nagarjuna Wild Dog to be released on April 2nd

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ