Advertisementt

ఫోటో షూట్స్ తో ఫామ్ లోకి వచ్చేద్దామనే..

Sat 27th Feb 2021 08:30 PM
sanjana galrani,sanjana galrani latest photoshoot,kannada industry,sanjana galrani photos  ఫోటో షూట్స్ తో ఫామ్ లోకి వచ్చేద్దామనే..
Let's get into form with photo shoots ఫోటో షూట్స్ తో ఫామ్ లోకి వచ్చేద్దామనే..
Advertisement
Ads by CJ

పూరి జగన్నాధ్ బుజ్జిగాడు సినిమాతో తెరకు పరిచయం అయిన సంజన గల్రాని.. తర్వాత ఆమెకి బ్రేక్ ఇచ్చిన సినిమా ఒక్కటీ లేకపోయినా.. కన్నడ సినిమాలతో ఎదో తంటాలు పడుతూ.. టాలీవుడ్ ఫ్యాషన్ షో స్ తోనూ, అలాగే ఫొటోస్ షూట్స్ తో సోషల్ మీడియాలో యాక్టీవ్ గానే ఉండేది. కానీ కన్నడ లో సంజన కి భారీ షాక్ తగిలింది. గత ఏడాది శాండల్ వుడ్ ఇండస్ట్రీని కుదిపేసిన డ్రగ్స్ కేసులో ఇరుక్కుని జైలు పాలయ్యింది. మూడు నెలలు జైల్లో గడిపి ఎట్టకేలకు విడుదలైంది. అయితే కొన్నాళ్ళు ఇంటి పట్టునే ఉన్న సంజన మళ్ళీ ఫోటో షూట్స్ చేయించుకుంటుంది. డ్రగ్స్ కేసు ఇంకా ఓ కొలిక్కి రాకపోయినా.. బెయిల్ పై బయటికి వచ్చిన సంజన ప్రస్తుతం ఫోటో షూట్స్ ఏమీద ఫోకస్ పెట్టింది.
లంచ్ కి వెళ్లినా ఓ ఫోటో, లేదంటే మోడ్రెన్ డ్రెస్సులతొ ఫొటోస్ తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ హడావిడి చేస్తుంది. తాను ఇక ఫ్రీ బర్డ్ అంటూ నేను ఫ్రీ గానే ఉన్నా అంటూ దర్శకనిర్మాతలకు హింట్ ఇస్తుంది. రోజుకో ఫోటో షూట్ తో సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్న సంజనా ఎవరన్నా పట్టించుకుంటారో.. లేదో.. చూడాలి.

Let's get into form with photo shoots :

Sanjana Galrani Latest photoshoot

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ