Advertisementt

స్కూటీ మీద లైగర్-ఛార్మి ఫన్నీ రైడ్

Fri 19th Feb 2021 09:15 PM
charmi,vijay devarakonda,enjoy,liger movie,liger sets,charmee,charmi and vijay,funny ride  స్కూటీ మీద లైగర్-ఛార్మి ఫన్నీ రైడ్
Charmi and Vijay Devarakonda Scooty ride స్కూటీ మీద లైగర్-ఛార్మి ఫన్నీ రైడ్
Advertisement
Ads by CJ

విజయ్ దేవరకొండ - పూరి కాంబోలో తెరకెక్కుతున్న లైగర్ షూటింగ్ ఈమధ్యనే ముంబై లో మళ్ళీ మొదలయ్యింది. రీసెంట్ గా రౌడీ హీరో స్టైలిష్ గా ఫ్లైట్ లో ట్రావెల్ చేసి ముంబై లో ల్యాండ్ అయ్యి లైగర్ షూటింగ్ లో జాయిన్ కూడా అయ్యాడు. పూరి దర్శకత్వంలో పాన్ ఇండియా ఫిలిం గా తెరకెక్కుతున్న లైగర్ మూవీ పై ఇండియా లెవల్లో బోలెడంత క్రేజ్ ఉంది. కరణ్ జోహార్ హ్యాండ్ నుండి వస్తున్న లైగర్ పై బాలీవుడ్ లోనూ అంచనాలున్నాయి. అయితే ప్రస్తుతం ముంబై పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న లొకేషన్స్ లో లైగర్ వన్ అఫ్ ద నిర్మాత ఛార్మి హల్ చల్ చేస్తుంది.

లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండ కి అమ్మగా నటిస్తున్న రమ్యకృష్ణ తో ఆన్ లొకేషన్స్ లో ముచ్చట్లు పెట్టిన ఛార్మి ఆక్కడ లైగర్ లొకేషన్స్ లోనే విజయ్ దేవరకొండ ని స్కూటీ మీద ఎక్కించుకుని స్కూటీ రైడ్ చేసింది. ఛార్మి రౌడీ హీరో విజయ్ ని స్కూటీ మీద ఎక్కించుకుని తిప్పుతున్న ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రౌడీ ఫాన్స్ అయితే అయ్యో మా హీరో జాగ్రత్త ఛార్మి గారూ అంటున్నారు. మరి ఛార్మి నవ్వుతూ స్కూటీ డ్రైవ్ చేస్తుంటే విజయ్ హాయిగా వెనక కూర్చుని రైడ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. మరి మీరూ ఛార్మి స్కూటీ రైడింగ్ లో రౌడీ హీరో పిక్స్ చూసి ఎంజాయ్ చెయ్యండి.

Charmi and Vijay Devarakonda Scooty ride:

Charmi and Vijay Devarakonda enjoying in Liger sets

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ