Advertisementt

గోవాలో గేట్లు ఎత్తేసిన శ్రీముఖి

Fri 05th Feb 2021 01:07 PM
sreemukhi,sreemukhi glamour show,goa photos,goa party,goa beach  గోవాలో గేట్లు ఎత్తేసిన శ్రీముఖి
Sreemukhi Glamour show in Goa Beach గోవాలో గేట్లు ఎత్తేసిన శ్రీముఖి
Advertisement
Ads by CJ

బుల్లితెర షోస్ లో తన వాయిస్ తోనూ, తన గ్లామర్ తోనూ రచ్చ చేసే శ్రీముఖి.. బిగ్ బాస్ లోకి వెళ్ళాక మరింత క్రేజ్ పెంచుకుంటుంది. వెండితెర మీద ఆఫర్స్ వచ్చినప్పుడు బిజీగా ఉంటున్న శ్రీముఖి అవకాశం రావాలే కానీ.. గ్లామర్ హీరోయిన్ గా వెలిగిపోదామనుకుంటుంది. అందుకే బుల్లితెర మీద గ్లామర్ షో చేస్తూ పదునైన డైలాగ్స్ తో వ్యాఖ్యాతగా అదరగొట్టేస్తుంది. బిగ్ బాస్ ఉత్సవంలో అభిజీత్ కలిసి యాంకరింగ్ చేసిన శ్రీముఖి కి ఈ మధ్యన యాంకర్ గా కాస్త డిమాండ్ తగ్గింది అనిపిస్తుంది. జీ తెలుగులో ప్రసారమవుతున్న ప్రముఖ కామెడీ షోస్ ఆగిపోయాయి. 

కొత్తగా శ్రీముఖి యాంకరింగ్ లో షోస్ ఏం మొదలు కాలేదు. అందుకే శ్రీముఖి గ్లామర్ షో ని పెంచేసింది. ఇప్పటికే గ్లామర్ గేట్స్ ఎత్తేసిన శ్రీముఖి హాట్ ఫోటో షూట్స్ తో మిగతా యాంకర్స్ కి గట్టి పోటీనే ఇస్తుంది. మరోపక్క శ్రీముఖి నటించిన క్రేజీ అంకుల్స్ రిలీజ్ కి  అవుతుంది. ఇక అనసూయల సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోస్ షేర్ చేస్తూ ఉన్న శ్రీ ముఖి తాజాగా గోవా లో వాలింది. గోవా బీచ్ లో పార్టీ చేసుకుంటూ గ్లామర్ గేట్లు ఎత్తేసింది. కోలా గోవా బీచ్ రెస్టారెంట్ లో ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ చేసుకున్న శ్రీముఖి రెడ్ ఫ్రాక్ లో గ్లామర్ గర్ల్ లా పిచ్చెక్కించింది. శ్రీముఖి రెడ్ హాట్ అందాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్రెండ్స తో పార్టీ కి వెళ్లిన శ్రీముఖి.. ఒంటరిగా బీచ్ లో ఫోటో షూట్స్ తో అదరగోట్టేసింది. ప్రస్తుతం శ్రీముఖి గోవా బీచ్ లో సేదతీరుతున్న ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

Sreemukhi Glamour show in Goa Beach :

Sreemukhi Glamour show 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ