Advertisementt

శృతి మరో ప్రేమాయణం మొదలెట్టిందా?

Mon 25th Jan 2021 09:05 PM
shruti haasan,new boy friend,krack hit,social media,fans,love life  శృతి మరో ప్రేమాయణం మొదలెట్టిందా?
Did Shruti Haasan start another romance? శృతి మరో ప్రేమాయణం మొదలెట్టిందా?
Advertisement
Ads by CJ

సౌత్ గ్లామర్ భామ శృతి హాసన్ మళ్ళీ ప్రేమలో పడిందా అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది ? అసలు ఇప్పుడు ఎందుకు శృతి హాసన్ ప్రేమ గురించి తెలిసింది. ఇదివరకే ఒకరి ప్రేమలో పడి ఆ తరువాత బ్రేకప్ అయ్యాకా.. లేడీ దేవదాసుగా మరి... అటు కెరీర్ ని పట్టించుకోకుండా సినిమాలకు దూరం అయింది శృతి. దాదాపు రెండేళ్లు అతని ఆలోచనలతో గడిపేసి.. ఎంతో మానసిక వ్యధను అనుభవించినట్టు ఈ మద్యే చెప్పిన శృతి మళ్ళీ ప్రేమలో ఎందుకు పడింది ? అన్నది ఇప్పుడు అందరిలో ఆసక్తి రేపుతున్న ప్రశ్న ? అయితే అసలు విషయం ఏమిటంటే .. ఈ మద్యే సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటున్న శృతి హాసన్ తన పురాతన ప్రేమకథను పక్కన పెట్టి ఫ్రెష్ గా సెకండ్ ఇన్నింగ్ మొదలెట్టింది. తెలుగులో రవితేజ హీరోగా వచ్చిన క్రాక్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న శృతి ఈ ఎంజాయ్ ని తన ఫాన్స్ తో పంచుకునేందుకు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అయింది.

ఈ సందర్భగా ఫాన్స్ అడిగిన ప్రశ్నలు సమాధానాలు చెబుతూ.. ఓ సందర్బంగా మళ్లీ ప్రేమలో పడ్డారా ? అంటే ఆవునని చెప్పిందట ? అది విషయం.. వెంటనే.. శృతి మళ్ళీ ప్రేమలో పడిందోచ్ అంటూ ప్రచారం మొదలెట్టారు ?  నిజనికి తనకు ప్రేమ, పెళ్లి అనే విషయాలపై పెద్దగా  ఆసక్తి లేదని, జీవితంలో అసలు పెళ్లే చేసుకోనని చెప్పింది శృతి హాసన్ ? అది విషయం. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం పవర్ స్టార్ తో వకీల్ సాబ్ సినిమాలో నాటించిన ఈమెకు తెలుగులో మరో రెండు సినిమాలు క్యూ లో ఉన్నాయి.

Did Shruti Haasan start another romance?:

Shruti Haasan about her love life with new boyfriend.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ