Advertisementt

రష్మిక జోరు మాములుగా లేదు

Sat 16th Jan 2021 11:31 AM
rashmika,toptucker,song,bollywood,movies,tollywood  రష్మిక జోరు మాములుగా లేదు
Rashmika participate one of the top reality show రష్మిక జోరు మాములుగా లేదు
Advertisement
Ads by CJ

కన్నడ నుండి దూసుకొచ్చిన గ్లామర్ గర్ల్ రష్మిక మందన్న ఇప్పుడు అన్ని భాషల్లో హావ చూపిస్తుంది. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు రష్మిక పేరు మార్మోగిపోతోంది. పాన్ ఇండియా ఫిలిమ్స్, యంగ్ హీరోస్ సినిమాలు, బాలీవుడ్ మూవీస్ తమిళ మూవీస్ అంటూ ఎక్కే ఫ్లైట్ ఎక్కి దిగే ఫ్లైట్ దిగుతున్న రష్మిక కి గూగుల్ మరిచిపోలేని గుర్తింపునిచ్చింది. 2020 సంవత్సరానికి గాను నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా గ రష్మికాని ఎంపిక చేసింది. మరి ఇన్ని సినిమాలతో హడావిడిగా ఉన్న రష్మిక ఇప్పుడు బాలీవుడ్ లో గుర్తింపుకు ఆరాటపడుతుంది. బాలీవుడ్ లో దొరికిన ఏ చిన్న ఛాన్స్ వదులుకొనడం లేదు.

తాజాగా రష్మిక హిందీలో పాపులర్ కావడం కోసం అక్కడ ప్రసారమయ్యే కొన్ని రియాలిటీషోలలో హడావిడి చేస్తోంది. తాజాగా ఈమె పంజాబీ రాప్ సాంగ్ టక్కర్ లో నటించింది. ఇదే విషయాన్ని స్వయంగా రష్మిక మందన్న తన ట్విట్టర్‌లో ద్వారా అభిమానులతో పంచుకుంది. మరి ఆ సాంగ్ ప్రమోషన్ కోసం రష్మిక హిందీలో పాపులర్ షో అయిన కపిల్ శర్మ షో లో పాల్గొని ఆ సాంగ్ ని పబ్లిసిటీ చేస్తుంది రష్మిక. మరి నటనే కాకుండా ఇప్పుడు ఈ పంజాబీ రాప్ సాంగ్‌లో రష్మిక టాలెంట్ ఎలా ఉండబోతుందో అనే క్యూరియాసిటిలో ఆమె అభిమానులు ఉన్నారు.

Rashmika participate one of the top reality show:

Rashmika's TopTucker song coming soon.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ