ఔరా కైరా.. కుర్రాళ్ళు తట్టుకోగలరా.!

Mon 04th Jan 2021 11:16 AM
kaira advani bikini show maldeevs  ఔరా కైరా.. కుర్రాళ్ళు తట్టుకోగలరా.!
Kaira Advani Bikini show In Maldeevs ఔరా కైరా.. కుర్రాళ్ళు తట్టుకోగలరా.!

బాలీవుడ్ లో చేతినిండా సినిమాలతో నిగనిగలాడుతున్న కియారా అద్వానీ.. సినిమాల్లోనే కాదు.. సముద్రపు తీరాన కూడా అంతే నిగనిగ మెరిసిపోతుంది. న్యూ ఇయర్ వేడుకల కోసం మాల్దీవులకు ప్రియుడు సిద్దరాత్ మల్హోత్రా తో కలిసి జంటగా బయలుదేరిన కియారా అద్వానీ అక్కడ బీచ్ ఒడ్డున అంగాంగ ప్రదర్శన చూస్తే కుర్రకారు మతులు పోతుంది. క్రీం కలర్ బికినిలో ఎల్లో కలర్ కోట్ వేసుకుని సూర్యుడికి పరిక్ష పెడుతున్న కియారా ని అలా చూస్తే ఔరా కైరా.. కుర్రాళ్ళు తట్టుకోగలరా.. అంత అందమైన బికినీ షో లో కియారా అందాలు కైపెక్కించేస్తున్నాయ్ అంటూ యూత్ చొంగ కారుస్తున్నారు.

బాలీవుడ్ లో లక్ష్మి బాంబ్ ప్లాప్ అయినా.. అవకాశాల జోరులో అదరగొడుతూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్ లో ఫస్ట్ ఉన్న కియారా ఇప్పుడు సినిమాల విషయం కన్నా ప్రేమ విషయంలోనే అందరి నోళ్ళలో నానుతుతుంది. సిద్దార్థ్ మల్హోత్రా తో గుట్టు చప్పుడు కాకుండా సాగిస్తున్న ప్రేమాయణం.. ఇలా ఎక్కడికైనా వెకేషన్స్ కి వెళ్ళినప్పుడు ఎయిర్ పోర్ట్స్ లో బట్టబయలవుతుంది. మరి న్యూ ఇయర్ సెలెబ్రేషన్న్ ముగిసి కొత్త సంవత్సరం లోకి అడుగుపెట్టినా కియారా అద్వానీ బికినీ సెగలు సోషల్ మీడియాని ఇంకా వదల్లేదు. 

Kaira Advani Bikini show In Maldeevs:

 Kaira Advani Bikini show In Maldeevs