Advertisementt

క్యూట్ గా న్యూ ఇయర్ కి వెల్ కం చెప్పింది

Fri 01st Jan 2021 04:15 PM
samantha,naga chaitanya,new year celebrations,goa  క్యూట్ గా న్యూ ఇయర్ కి వెల్ కం చెప్పింది
Samantha - Chaitu New Year Celebrations క్యూట్ గా న్యూ ఇయర్ కి వెల్ కం చెప్పింది
Advertisement
Ads by CJ

టాలీవడ్ క్యూట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న సమంత - నాగ చైతన్య లు న్యూ ఇయర్ సెబ్రేషన్స్ కోసం గోవా ఫ్లైట్ ఎక్కిన విషయం తెలిసిందే. గోవాలో సమంత బెస్ట్ ఫ్రెండ్ శిల్ప రెడ్డి తో కలిసి సమంత - చైతు నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ లో సమంత హాటెస్ట్ క్యూట్ ఫోజులు అందరిని ఆకట్టుకోగా.. తాజాగా సమంత న్యూ ఇయర్ కి అంటే 2021 కి స్వాగతం ఎలా చెప్పిందో తెలుసా.. భర్త నాగ చైతన్య ని హాగ్ చేసుకుని క్యూట్ గా స్వీట్ గా, హాట్ గా ముద్దు పెడుతూ 2021 కి వెల్ కం చెప్పింది.

గోవా బీచ్ లోనే కాదు.. రెస్టారెంట్స్ లో తెగ అల్లరి చేస్తున్న సమంత చిట్టి పొట్టి నిక్కర్ లో భర్త చైతూని హగ్ చేసుకుని ఉన్న ఫోటో ని షేర్ చేస్తూ న్యూ ఇయర్ కి వెల్ కం చెప్పింది.  చైతు కౌగిలిలో బందీగా.. చైతు కి గట్టిగా ముద్దు పెడుతూ.. స్లీవ్ లెస్ టాప్ తో సమంత హాటెస్ట్ క్యూట్ ఫోజు తో ఉన్న ఫోటో చూస్తే అక్కినేని అభిమానులు అవాక్కవ్వాల్సిందే. గాలి చొరబడకుండా గట్టిగా హాగ్ చేసుకున్న చైతు - సమంత పిక్ తో పాటుగా వారి గోవా సెలెబ్రేషన్స్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Samantha - Chaitu New Year Celebrations:

Samantha - Chaitu New Year Celebration pics goes viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ