Advertisementt

మోనాల్ గ్లామర్ చాలా కాస్ట్లీ గురూ..!

Tue 29th Dec 2020 05:14 PM
monal gajjarm special song,bellamkonda sai srinivas,santhosh srinivas,alludu adhurs  మోనాల్ గ్లామర్ చాలా కాస్ట్లీ గురూ..!
Monal Gajjar Special Song In Alludu Adhurs మోనాల్ గ్లామర్ చాలా కాస్ట్లీ గురూ..!
Advertisement
Ads by CJ

ఇప్పటివరకు బిగ్ బాస్ లో గ్లామర్ చూపించిన ఏ ఒక్కరికి రాని అవకాశాలు బిగ్ బాస్ 4 లో గ్లామర్ చూపించిన మోనాల్ కీ రావడం షాకింగ్ విషయమే. ఏ సీజన్ లో లేని విధంగా ఈ సీజన్ కంటెస్టెంట్స్ దూసుకుపోతున్నారు. తాజాగా బిగ్ బాస్ లో గ్లామర్ షో చేస్తూ అందరిని ఆకర్షించిన మోనాల్ బిగ్ బాస్ లోనే కాదు బయటికొచ్చాక కూడా గ్లామర్ షోనే నమ్ముకుంది. మోనాల్ ని గ్లామర్ కోసం కాపాడుకుంది అని బిగ్ బాస్ కీ అపవాదు వచ్చింది కానీ.. మోనాల్ చూపించిన గ్లామర్ కీ బిగ్ బాస్ కూడా భారీ పారితోషకమే ఇచ్చుకుంది. తాజాగా మోనాల్ గ్లామర్ ఎంత కాష్ట్లీనో అర్ధమవుతుంది.

ప్రస్తుతం మోనాల్ గజ్జర్ డాన్స్ ప్లస్ లో హాట్ జెడ్జి గా భారీ పారితోషకం అందుకుంటుంది. డాన్స్ ప్లస్ షో స్టేజి మీద మోనాల్ హాట్ పెరఫార్మెన్స్ ఎకీ ఎంతిచ్చినా తక్కువే. ఎపిసోడ్ కి మోనాల్ ఓ 50 వేలు తీసుకుంటుంది అని టాక్. ఇక ఇప్పుడు మోనాల్ కీ సినిమా ఆఫర్స్ కూడా వస్తున్నాయి. ఒకప్పుడు గ్లామర్ చూపించినా చూడని వారు ఇప్పుడు మోనాల్ గ్లామర్ ని చూపించడానికి రెడీ అవుతున్నారు. అందుకే మోనాల్ ని ఓ ఐటెం లో నటింపచేయడానికి సంప్రదించగా మోనాల్ పారితోషకం చూసి షాకయ్యారట. కేవలం మూడే మూడు నిమిషాల ఐటెం సాంగ్ పెరఫార్మెన్స్ కి ఏకంగా మోనాల్ 15 ల‌క్ష‌లు డిమాండ్ చేసింద‌ని అంటున్నారు. ఆ ఐటెం సాంగ్ దేని కోసం అంటే.. బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ కోసం. సంక్రాంతికి విడుదల కాబోతున్న ఆ సినిమాలో ఐటెం కోసం గ్లామర్ గర్ల్ మోనాల్ ని సంప్రదించగా మోనాల్ ఇలా 15 లక్షలు డిమాండ్ చేసినా ప్రస్తుతం, ఆమె గ్లామర్ కున్న క్రేజ్ ముందు 15 లక్షలు పెద్ద విషయం కాదని.. మోనాల్ ని తీసుకుంటున్నారట.

Monal Gajjar Special Song In Alludu Adhurs :

Monal Gajjar Special Song In Bellamkonda Sai Srinivas, Santhosh Srinivas’s Alludu Adhurs 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ