Advertisementt

పవన్ కోసం ఏమైనా చేస్తారా?

Tue 29th Dec 2020 04:22 PM
pawan kalyan,vakeel saab,ayyappanum koshiyum,powerful flashbacks  పవన్ కోసం ఏమైనా చేస్తారా?
Ayyappanum Koshiyum Remake To Have Flashback పవన్ కోసం ఏమైనా చేస్తారా?
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ సినిమాలు చేసేదే డబ్బు కోసం, అది మాత్రమే కాదు.ఫాన్స్ కోసం కూడా. అందుకే దర్శకులు కూడా పవన్ ఫాన్స్ కి నచ్చే అంశాలను పవన్ సినిమాల్లో పెట్టేందుకు చూస్తుంటారు. తాజాగా పవన్ కళ్యాణ్ తో పింక్ రీమేక్ చేస్తున్న వేణు శ్రీరామ్ పవన్ ఫాన్స్ కోసం ఒరిజినల్ ఫ్లాష్ బ్యాక్ లో చాలా మార్పులు చేసాడనే టాక్ ఉంది. ఆ ఫ్లాష్ ఎపిసోడ్ లోనే పవన్ ఫాన్స్ కోసం ఒక డ్యూయెట్ అలాగే ఒక యాక్షన్ సీన్ కూడా పెట్టాడట వేణు శ్రీరామ్. అలాగే పవన్ కళ్యాణ్ రైతుల కోసం పోరాడే సన్నివేశాలు కూడా ఈ ఫ్లాష్ బ్యాక్ లోనే ఉంటాయని అంటున్నారు.

మరోపక్క శేఖర్ చంద్ర కూడా అయ్యప్పమ్ కోషియమ్ సినిమాలో లేని కొన్ని సన్నివేశాలను పవన్ కోసం యాడ్ చేసాడనే టాక్ వినిపిస్తుంది. అయ్యప్పమ్ కోషియమ్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లేకపోయినా తెలుగు రీమేక్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పెట్టి అందులో పవన్ పాత్రని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గాను, అలాగే హీరోయిన్ తో డ్యూయెట్స్ పాడుకునేలా భారీ ట్విస్ట్ తో డిజైన్ చేసినట్లుగా ఫిలింనగర్ టాక్. మరి పవన్ కళ్యాణ్ ఫాన్స్ మెచ్చేలా దర్శకులు కూడా ఒరిజినల్ కంటెంట్ లో భారీ మార్పులకి సిద్దపడిపోతున్నారు. 

Ayyappanum Koshiyum Remake To Have Flashback:

Pawan And Secret Behind 2 Powerful Flashbacks

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ