Advertisementt

రాంగ్ రూట్ లో రామ్ చరణ్.. ఫాన్స్ పరేషాన్

Fri 18th Dec 2020 10:23 AM
ram charan,rrr,acharya,fans  రాంగ్ రూట్ లో రామ్ చరణ్.. ఫాన్స్ పరేషాన్
Ram Charan in Wrong Route.. Fans in tension రాంగ్ రూట్ లో రామ్ చరణ్.. ఫాన్స్ పరేషాన్
Advertisement
Ads by CJ

రంగస్థలం సినిమాతో నాన్ బాహుబలి రికార్డ్స్ క్రియేట్ చేసి స్టార్ గా తన స్ట్రెంత్, స్టామినా చూపించిన రామ్ చరణ్ నటుడిగాను మంచి అభినందనలు అందుకున్నాడు. అయితే ప్రస్తుతం అదే రామ్ చరణ్ రాంగ్ రూట్ లో ట్రావెల్ చేస్తున్నాడని, రాంగ్ స్టెప్స్ వేస్తున్నాడని తెగ టెంక్షన్ పడిపోతున్నారు ఫాన్స్. ఎందుకంటే దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ లో రామ్ చరణ్ మరో స్టార్ హీరో ఎన్టీఆర్ తో కలిసి నటించబోతున్న విషయం తెలియసిందే. అయితే ఆ సినిమా తాలూకు రిసల్ట్ ని రామ్ చరణ్ అటు రాజమౌళితోను ఇటు ఎన్టీఆర్ తోనూ పంచుకోవాల్సి వస్తుంది. అంతే తప్ప సోలో క్రెడిట్ దక్కదు.

అంతేకాకుండా రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ తో పాటుగా చిరంజీవి ఆచర్యలోను ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆచార్య సినిమాలో రామ్ చరణ్ జస్ట్ గెస్ట్ రోల్ అనుకుంటే.. కాదు అది చిరు తో పాటు ట్రావెల్ చేసే కీలక పాత్ర అంటూ కొరటాల తేల్చేసాడు. ఇప్పుడు అదే సినిమాలో ఎంత కీ రోల్ ప్లే చేసినా ఖచ్చితంగా మేజర్ క్రెడిట్ మాత్రం తండ్రి చిరుకే ఇవ్వాల్సి వస్తుంది. అలాగే కొరటాలతో కలిసి క్రెడిట్ పంచుకోవాల్సి వస్తుంది. ఒకవైపు మహేష్, ప్రభాస్, అల్లు అర్జున్ లు సోలో గా దూసుకుపోతుంటే రామ్ చరణ్ ఇలా క్రెడిట్ పంచుకునే సినిమాలు చేస్తున్నాడే అంటూ ఫాన్స్ పరేషాన్ అవుతున్నారు.

మరి రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్, ఆచార్య సినిమాల తర్వాత సినిమా లైన్ అప్ తో అయినా తన అభిమానుల అనుమానాలన్నీ పాటా పంచలు చేస్తాడేమో చూడాలి.

Ram Charan in Wrong Route.. Fans in tension:

Ram Charan in RRR and Acharya sharing screen space with other stars but when is he going to get solo credit?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ