Advertisementt

పెళ్లికన్నా.. బహుమతులే కాష్ట్లీగా ఉన్నాయి!

Fri 11th Dec 2020 12:07 PM
niharika,nischay,niharika wedding,pawan,chiranjeevi,allu family,mega family,wedding gifts  పెళ్లికన్నా.. బహుమతులే కాష్ట్లీగా ఉన్నాయి!
More than the wedding .. Gifts are expensive! పెళ్లికన్నా.. బహుమతులే కాష్ట్లీగా ఉన్నాయి!
Advertisement
Ads by CJ

నాగబాబు గారాల పట్టి నిహారిక పెళ్లి రాజస్థాన్ లో ఉదయ్ ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా జరిగింది. పవన్ కళ్యాణ్ ఈ పెళ్ళిలో స్పెషల్ గా కనిపించగా, అల్లు అర్జున్ అండ్ వైఫ్ స్నేహ, రామ్ చరణ్ అండ్ ఉపాసన క్యూట్ ఫొటోస్ పెళ్లి ఫొటోస్ కె హైలెట్ అనేలా ఉన్నాయి. నూతన వధూవరులు నిహారిక - చైతన్య ల ప్రతి మూమెంట్ ని ఫోటో గ్రాఫేర్స్ కెమెరాలో బంధించారు. పెళ్లి, పసుపు, మెహిందీ, సంగీత్ అబ్బో నిహారిక పెళ్లి చాలా వైభవంగానే జరిపించాడు నాగబాబు. ఇప్పుడు నిహారిక పెళ్లి ఖర్చు ఎంతవుతుందో అనేదానికన్నా నిహారిక వచ్చిన గిఫ్ట్స్ మీద ముచ్చట సోషల్ మీడియాలో రేజ్ అయ్యింది.

అంటే నిహారిక పెళ్లికి బహుమతులు కోట్లలో వచ్చినట్టుగా సోషల్ మీడియా టాక్. చిరు అయితే ఏకంగా మెగా డాటర్ నిహారికకు ఆమెకి నచ్చిన, నిహారిక సెలెక్ట్ చేసుకున్న కోట్లు విలువ చేసే ఆభరణాలు బహుమతిగా ఇచ్చాడని అంటున్నారు. మరోపక్క మెగా ఫామిలీస్ మొత్తం అంటే అల్లు అరవింద్, పవన్, చిరు, సాయి ధరమ్ ఫ్యామిలీస్ అన్ని కలిసి నిహారికకు కోట్లు విలువ చేసే బహుమతులు ఇచ్చారని.. ఆ కోట్లు ఎంత అంటే ఐదు కోట్ల మేర నిహారికకు పెళ్లి బహుమతులుగా వచ్చాయని.. పెళ్లి ఖర్చు కన్నా బహుమతుల విలువే ఎక్కువ ఉంటుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలయ్యింది. మరి ఐదు కోట్ల బహుమతులు అంటే మెగా ఫ్యామిలీకి చాలా తక్కువే. కానీ చూసేవాళ్లకు అది మాములు విషయం కాదు.

More than the wedding .. Gifts are expensive!:

Niharika's Wedding gifts really expensive

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ