Advertisementt

బిగ్ బాస్ టైటిల్ రేస్ లోకి ఊహించని కంటెస్టెంట్?

Thu 10th Dec 2020 11:40 AM
bigg boss,nagarjuna,bigg boss telugu,sohail,winner  బిగ్ బాస్ టైటిల్ రేస్ లోకి ఊహించని కంటెస్టెంట్?
Unexpected contestant in Bigg Boss title race? బిగ్ బాస్ టైటిల్ రేస్ లోకి ఊహించని కంటెస్టెంట్?
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ 4 లో కేవలం ఆరుగురు కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. అందులో ఈవారం ఒకరు ఎలిమినేట్ అయితే ఐదుగురు టైటిల్ రేసులో ఉంటారు. ఇప్పటికే అఖిల్ టాప్ 5 కి వెళ్ళిపోయి సేఫ్ జోన్ లో ఉన్నాడు. ఇక మిగిలిన హారిక, మోనాల్, అరియనా, అభిజిత్, సోహైల్ లో ఈ వారం మోనాల్ హౌస్ నుండి బయటికి వెళ్లే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరోపక్క అభిజిత్ కానీ, అఖిల్ కానీ టైటిల్ రేసులో టాప్ 2 లో ఉంటారనుకుంటే.. ఇప్పుడు అనూహ్యంగా మరో కంటెస్టెంట్ బిగ్ బాస్ టైటిల్ ఫెవరెట్ గా కనిపిస్తున్నాడు. అతనే సోహైల్.

గత మూడు వారాలుగా బిగ్ బాస్ సోహైల్ ని హైలెట్ చేస్తుంది. స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఇస్తున్నారు. ప్రేక్షకులంతా సోహైల్ ని చూసేలా ప్లాన్ చేస్తున్నారు. మొదటి నుండి అభిజిత్ టైటిల్ విన్నర్ అని.. లేదు అంటే అఖిల్ అనుకున్నారు. కానీ ఇప్పుడు సోహైల్ కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. సోహైల్ కి కోపం వచ్చినా చప్పున చల్లారిపోవడం. అలాగే బిగ్ ఎంటర్టైనర్. అందరితో ఫ్రెండ్ షిప్. అరియానాతో టామ్ అండ్ జెర్రీ ఆట అన్ని సోహైల్ ని టైటిల్ కి దగ్గర చేస్తున్నాయని అంటున్నారు. వివాదాలకు దూరంగా ఉన్న సోహైల్ బిగ్ బాస్ విన్నర్ అవడం ఖాయమనే మాట సోషల్ మీడియాలో రేజ్ అయ్యింది.

Unexpected contestant in Bigg Boss title race?:

No one expected Sohail to be in title race!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ