Advertisementt

ప్రభాస్- నాగ్ అశ్విన్ సినిమాపై అప్డేట్.. రేపే.

Thu 08th Oct 2020 07:41 PM
prabhas,nag ashwin,deepika padukone,vyjayanthi movies.  ప్రభాస్- నాగ్ అశ్విన్ సినిమాపై అప్డేట్.. రేపే.
Prabhas Nag Aswin movie update.. ప్రభాస్- నాగ్ అశ్విన్ సినిమాపై అప్డేట్.. రేపే.
Advertisement
Ads by CJ

నేషనల్ స్టార్ ప్రభాస్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలున్నాయి. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న రాధేశ్యామ్ తో పాటు ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న నాగ్ అశ్విన్ సినిమా, ఇంకా బాలీవుడ్ దర్శకుడితో ఆదిపురుష్ కూడా ఉంది. ఐతే ఈ నెలలో ప్రభాస్ పుట్టినరోజున ఈ మూడు సినిమాల నుండి ఏదో ఒక అప్డేట్ రానుందని అంచనా వేసారు. అందుకు అభిమానులంతా రెడీగా ఉన్నారు. ఐతే అక్టోబర్ 23వ తేదీ వరకూ వెయిట్ చేయకుండానే ప్రభాస్- నాగ్ అశ్విన్ సినిమా నుండి అప్డేట్ రాబోతుంది.

సైంటిఫిక్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ దీపికా పదుకునే హీరోయిన్ గా కనిపిస్తుందని తెలిసిందే. ఐతే ఈ సినిమా నుండి అప్డేట్ రాబోతున్నట్లు నాగ్ అశ్విన్ ప్రకటించాడు. ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టిన నాగ్ అశ్విన్, అప్డేట్ కోసం వేచి చూస్తూ ఉండండని, రేపు ఉదయం పది గంటలకి అప్డేట్ రాబోతుందని తెలిపాడు. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని అశ్వనీదత్ నిర్మిస్తున్నాడు.

Prabhas Nag Aswin movie update..:

Prabhas Nag Aswin movie update..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ