Advertisementt

కోసూరి వేణుగోపాల్ మృతికి రోరి చిత్ర బృందం సంతాపం

Thu 24th Sep 2020 10:13 PM
rory movie,team,kosuri venugopal,death,comedian  కోసూరి వేణుగోపాల్ మృతికి రోరి చిత్ర బృందం సంతాపం
Rory movie team pays tribute to Kosuri Venugopal కోసూరి వేణుగోపాల్ మృతికి రోరి చిత్ర బృందం సంతాపం
Advertisement
Ads by CJ

న‌టులు శ్రీ వేణుగోపాల్ హ‌ఠాన్మ‌ర‌ణం మమ‌ల్ని తీవ్ర దిగ‌బ్రాంతికి గురి చేసింది - రోరి చిత్ర బృందం

సిటిఎఫ్ స్టూడీయోస్ ప‌తాకంపై హీరో చ‌ర‌ణ్ రోరి స్వీయ‌నిర్మాణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సినిమా రోరి. ఈ సినిమాలో ప్ర‌ముఖ న‌టులు వేణుగోపాల్ గారు కీల‌క పాత్ర పోషించారు. అయితే దురదృష్ట‌ వసాత్తు ఆయ‌న ఈరోజు తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందంతో పాటు హీరో చ‌ర‌ణ్ రోరి, న‌టులు శ్రీ వేణుగోపాల్ హ‌ఠాన్మర‌ణం త‌మ‌ను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింద‌ని, తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ ఓ అద్భుత‌మైన పెర్ఫార్మ‌ర్ ని కోల్పోయింద‌ని చింతిస్తూ వారి కుంటుంబ స‌భ్యుల‌కు, స‌న్నిహితుల‌కు త‌మ ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు.

Rory movie team pays tribute to Kosuri Venugopal:

Comedian Kosuri Venugopal no more

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ