Advertisementt

బిగ్ బాస్.. మొదటి వికెట్ పడిపోయింది..

Sun 13th Sep 2020 10:11 PM
bigg boss4,telugu,suryakiran,sujatha,nagarjuna  బిగ్ బాస్.. మొదటి వికెట్ పడిపోయింది..
Bigg Boss first elimination బిగ్ బాస్.. మొదటి వికెట్ పడిపోయింది..
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ తెలుగు నాలుగవ సీజన్ ప్రారంభమై వారం రోజులు గడుస్తోంది. పెద్దగా జనాలకి తెలియని వాళ్ళే హౌస్ లో ఉన్నారు. ఐతే వారం రోజులకి మొదటి ఎలిమినేషన్ వచ్చేసింది. ఈ వారం నామినేషన్స్ లో ఏడుగురు సభ్యులు ఉండగా, శనివారం ముగ్గురు సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయారు. మిగతా నలుగురి మధ్య చాలా గట్టి పోటీ జరిగింది. ముఖ్యంగా సుజాత, సూర్యకిరణ్ లలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని అన్నారు.

అందరూ అనుకున్నట్టుగానే సూర్యకిరణ్ ఎలిమినేట్ అయ్యాడు. సత్యం సినిమా దర్శకుడిగా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సూర్యకిరణ్, ప్రేక్షకులని అంతగా ఆకట్టుకోలేకపోయాడు. అదీగాక హౌస్ లో ఎక్కువ మంది కంప్లైంట్స్ సూర్యకిరణ్ పైనే ఉండడం విశేషం. ఏదేమైనా బిగ్ బాస్ నాలుగవ సీజన్ మొదటి ఎలిమినేషన్ గా సూర్యకిరణ్ హౌస్ నుండి బయటకి వచ్చాడు. 

Bigg Boss first elimination:

Bigg Boss first elimination

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ