Advertisementt

కరోనా బారిన పడ్డ స్టార్ హీరోయిన్ పేరెంట్స్..

Wed 26th Aug 2020 06:24 PM
tamannah,covid19,coronavirus,tamannah parents  కరోనా బారిన పడ్డ స్టార్ హీరోయిన్ పేరెంట్స్..
Star heroine parents got corona positive కరోనా బారిన పడ్డ స్టార్ హీరోయిన్ పేరెంట్స్..
Advertisement
Ads by CJ

కరోనా రక్కసి వచ్చి ఐదునెలలు దాటిపోయింది. వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకూ రోజు రోజుకీ దాని ప్రభావాన్ని పెంచుకుంటూనే పోతుంది. ముందుగా పట్టణాల్లో నివసించే వారినే కరోనా టార్గెట్ చేసింది. ఇప్పుడైతే ఇక్కడా అక్కడా అని తేడా లేకుండా ఎక్కడ చూసినా కనిపిస్తుంది. సినిమా సెలెబ్రిటీల్లో చాలా మందికి కరోనా సోకింది. షూటింగులు మొదలుపెట్టే ప్రయత్నాలు చేస్తున్నందున కరోనా సోకుతున్నవారు పెరుగుతున్నారు.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కరోనా నుండి కోలుకున్నవారు చాలా మంది ఉన్నారు. అదే క్రమంలో కరోనా బారిన పడుతున్నవారు కూడా పెరుగుతున్నారు. తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా తల్లిదండ్రులకి కరోనా సోకింది. కొద్ది రోజుల నుండి కరోనా లక్షణాలు కనిపించడంతో కుటుంబ సభ్యులందరూ టెస్ట్ కి వెళ్ళారట. అందరికీ టెస్ట్ చేయగా తమన్నా పేరెంట్స్ కి కరోనా అని తేలిందట. ఈ మేరకు తమన్నా ట్విట్టర్ ద్వారా పోస్ట్ పెట్టింది.

Star heroine parents got corona positive:

Star heroine parents got corona positive

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ