Advertisementt

బిగ్ బాస్ లోకి మరో సీరియల్ నటి..

Wed 26th Aug 2020 08:24 AM
tanuja gowda,bigg boss $,telugu,nagarjuna  బిగ్ బాస్ లోకి మరో సీరియల్ నటి..
Serial actress going to Bigg Boss 4.. బిగ్ బాస్ లోకి మరో సీరియల్ నటి..
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ తెలుగు నాలుగవ సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతుంది. కరోనా కారణంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ షోని మొదలు పెట్టబోతున్నారు. సెప్టెంబర్ 5వ తేదీ నుండి షో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే కంటెస్టెంట్స్ అందరికీ టెస్టులు పూర్తయ్యాయట. పద్నాలుగు రోజుల పాటు క్వారంటైన్ లో ఉన్న తర్వాత టెస్టులు చేసారట. అందరికీ నెగెటివ్ వచ్చిందట. సో.. వారందరూ హౌస్ లోకి ఎంట్రీ  ఇవ్వబోతున్నారు.

ఇప్పటివరకు వచ్చిన సమాచారం ప్రకారం బిగ్ బాస్ 4లోకి అడుగు పెడుతున్నవారిలో కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్, సింగర్ మంగ్లి, యూట్యూబ్ స్టార్ మెహబూబ్ దిల్ సే, దేత్తడి అలేఖ్య హారిక, మోనాల్ గజ్జర్, హీరో నందు ఉన్నారు. సింగర్ నోయల్ సేన్, హీరోయిన్ హంసా నందిని, శ్రద్ధా దాస్ పేర్లు కూడా వినిపించాయి. తాజాగా సీరియల్ నటి తనుజ గౌడ కూడా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుందట. ఈ మేరకు తనుజా ని క్వారంటైన్ లో ఉంచినట్టు చెబుతున్నారు. 

తనుజా గౌడ ముద్దమందారం సీరియల్ లో లీడ్ రోల్ లో కనిపించింది. క్వారంటైన్ పూర్తికాగానే టెస్ట్ చేసి అంతా ఓకే అనుకుంటే బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది.  

Serial actress going to Bigg Boss 4..:

Serial actress going to Bigg Boss 4..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ