Advertisementt

‘ఆచార్య’ టీజర్ రావట్లేదు.. కారణమిదే!

Fri 21st Aug 2020 08:49 PM
chiranjeevi,acharya,koratala siva,chiru birthday,teaser  ‘ఆచార్య’ టీజర్ రావట్లేదు.. కారణమిదే!
Chiru Acharya Teaser.. Latest Update ‘ఆచార్య’ టీజర్ రావట్లేదు.. కారణమిదే!
Advertisement
Ads by CJ

చిరంజీవి ప్రస్తుతం సినిమా షూటింగ్స్ పక్కన పెట్టి సమాజానికి అవసరమయ్యే కొన్ని పనులు అంటే కరోనా సోకిన వారికీ ప్లాస్మా డొనేట్ చెయ్యడం వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయంటూ.. తన వంతు ప్రచారం చెయ్యడం, మాస్క్ ఉపయోగాల కోసం యాడ్స్ చెయ్యడం చేస్తున్నాడు. అయితే చిరు పుట్టిన రోజు ఈ 22 శనివారమే. మరో రెండు రోజుల్లో రాబోయే చిరు బర్త్ డే కి కొరటాల శివ కాంబోలో చిరు చెయ్యబోయే పోస్టర్ తో పాటుగా మోషన్ పోస్టర్ కూడా రాబోతుంది. కానీ టీజర్ మాత్రం వదలడం లేదు.

కొరటాల - చిరు కాంబోలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా టైటిల్ ఇంతవరకు అనౌన్స్ చెయ్యలేదు. అలాగే సినిమాకి సంబంధించిన లుక్ కూడా బయటికి రాలేదు. ఇక చిరు పుట్టిన రోజున ఆచార్య ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్ ఇస్తున్నట్టుగా నాలుగు రోజుల ముందు ప్రకటించారు. అయితే మెగా ఫామిలీ మాత్రం ఆచార్య టీజర్ కోసం ఎదురు చూసారు. అయితే కొరటాల కూడా చిరు ఆచార్య టీజర్ వదులుదామనే అనుకున్నాడు. కానీ చిరు ఆచార్య టీజర్ కి నో చెప్పాడట. ఎందుకంటే ఇంతవరకు టైటిల్ ఇవ్వలేదు. ప్రస్తుతం టైటిల్ ని ఫస్ట్ లుక్ ని వదిలాక.. తర్వాత చిన్న టీజర్ వదలాలని చిరు ప్లాన్ అంట. అందుకే కొరటాల ఆచార్య టీజర్ ఆపింది. ఇప్పటికే టీజర్ కటింగ్, దానికి సంబంధించిన వర్క్ కూడా పూర్తయిన చిరు చెప్పడంతో కొరటాల ఆగాడట.

Chiru Acharya Teaser.. Latest Update:

Chiranjeevi says no to Acharya Movie Teaser

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ