Advertisementt

రైటర్ ప్రసన్న కుమార్ ఓ ఇంటివాడయ్యాడు

Thu 30th Jul 2020 10:26 PM
marriage update,writer prasanna kumar,mounica  రైటర్ ప్రసన్న కుమార్ ఓ ఇంటివాడయ్యాడు
Writer Prasanna Kumar weds Mounica రైటర్ ప్రసన్న కుమార్ ఓ ఇంటివాడయ్యాడు
Advertisement
Ads by CJ

యంగ్ టాలెంటెడ్ రైటర్ ప్రసన్న కుమార్, మౌనికల వివాహం బుధవారం రాత్రి 8 గంటల 45 నిమిషాలకు రెవెన్యూ కల్యాణ మండపం(మచిలీపట్నం) నందు కొద్ది మంది బంధువుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి దర్శకుడు త్రినాద్ రావు నక్కిన, హీరో అశ్విన్, జబర్దస్త్ రామ్ ప్రసాద్, హైపర్ ఆది, అవినాష్ తదితరులు హాజరయ్యారు.

‘సినిమా చూపిస్తా మావ’, ‘నేను లోకల్’, ‘హలో గురు ప్రేమకోసమే’ సినిమాల ద్వారా రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రసన్న కుమార్ త్వరలోనే రవితేజ హీరోగా తెరకెక్కనున్న సినిమాకు కథ, మాటలు అందించనున్నాడు. అలాగే వాలీ బాల్ ప్లేయర్ అరికపూడి రమణరావు జీవిత చరిత్ర ఆధారంగా మరో కథను సిద్ధం చేస్తున్నాడు.

Writer Prasanna Kumar weds Mounica :

Marriage Update: Writer Prasanna Kumar and Mounica 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ