Advertisementt

జూలై 26న నితిన్‌, షాలిని వివాహం

Sat 18th Jul 2020 06:13 PM
nithiin,shalini,wedding date,hyderabad,nithiin marriage details  జూలై 26న నితిన్‌, షాలిని వివాహం
Nithiin, Shalini Wedding In Hyderabad On July 26th జూలై 26న నితిన్‌, షాలిని వివాహం
Advertisement
Ads by CJ

‘భీష్మ’ మూవీ స‌క్సెస్‌ను ఎంజాయ్ చేస్తూ వ‌చ్చిన హీరో నితిన్ వివాహానికి సిద్ధ‌మ‌వుతున్నారు. జూలై 26న హైద‌రాబాద్‌లో రాత్రి 8:30 గంట‌ల‌కు షాలిని మెడ‌లో మూడు ముళ్లు వేయ‌నున్నారు. ప్ర‌భుత్వ నియ‌మ నిబంధ‌న‌ల‌ను అనుస‌రిస్తూ, త‌గిన జాగ్ర‌త్త‌లు పాటిస్తూ వివాహ వేడుక‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఈ వేడుక‌కు కేవ‌లం ఇరు కుటుంబాల‌ వారు, స‌న్నిహిత స్నేహితులు హాజ‌ర‌వ‌నున్నారు.

ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో నితిన్‌, షాలిని ప‌సుపు కుంకుమ వేడుక జ‌రిగిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం నితిన్ ‘రంగ్ దే’, ‘చెక్’ అనే రెండు సినిమాలు చేస్తున్నారు. ఆ త‌ర్వాత మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో ‘అంధాధున్’ రీమేక్‌, కృష్ణ‌చైత‌న్య ద‌ర్శ‌క‌త్వంలో ‘ప‌వ‌ర్ పేట’ సినిమాలు చేయ‌నున్నారు.

Nithiin, Shalini Wedding In Hyderabad On July 26th:

Nithiin and Shalini Wedding date Fixed

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ