Advertisementt

శర్వానంద్ ఛాలెంజ్ స్వీకరించిన SLV సినిమా నిర్మాత!

Fri 17th Jul 2020 09:11 AM
sudhakar cherukuri,sharwanand,slv cinema banner,producer,green india,challenge  శర్వానంద్ ఛాలెంజ్ స్వీకరించిన SLV సినిమా నిర్మాత!
SLV Cinema Banner Producer Participates in Green India Challenge శర్వానంద్ ఛాలెంజ్ స్వీకరించిన SLV సినిమా నిర్మాత!
Advertisement
Ads by CJ

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన SLV సినిమా సుధాకర్ చెరుకూరి :

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా యువ హీరో శర్వానంద్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి శంషాబాద్‌లోని తన వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటిన SLV సినిమా సుధాకర్ చెరుకూరి.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే మంచి కార్యక్రమాన్ని చేపట్టారని పర్యావరణంలో వస్తున్న మార్పులను అరికట్టాలి అంటే మన అందరం బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి అని తెలిపారు. నేను ఈ రోజు మా వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటడం జరిగింది అని వాటిని తప్పకుండా సంరక్షిస్తా అని తెలిపారు. నేను ఈ చాలెంజ్ కొనసాగించడం కోసం మరొక ముగ్గురికి దర్శకుడు వేణు ఉడుగుల, నిర్మాతలు మైత్రి రవి, కిషోర్ గరికపాటిలను మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

SLV Cinema Banner Producer Participates in Green India Challenge:

Sudhakar Cherukuri takes Sharwanand Challenge

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ