Advertisement
Banner Ads

ఓటీటీ సినిమాలు వారిని చేరేదెలా..?

Thu 09th Jul 2020 04:46 AM
ott,mass audience,a class,villages,ott release movies,amazon prime,netflix,aha  ఓటీటీ సినిమాలు వారిని చేరేదెలా..?
OTT.. Only Option for A Class Audience ఓటీటీ సినిమాలు వారిని చేరేదెలా..?
Advertisement
Banner Ads

ప్రస్తుతం ప్రేక్షకులంతా ఓటీటీకి బానిసలవుతున్నారు. లాక్‌డౌన్ ప్రభావంతో థియేటర్స్ మొత్తం మూతబడ్డాయి. ఫలితంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, ఆహా, హాట్ స్టార్ లు భీభత్సంగా క్రేజ్ లోకొచ్చేశాయి. అయితే ఇప్పుడు అందరికి అమెజాన్ ప్రైమ్ అకౌంట్ కానీ, నెట్ ఫ్లిక్స్ అకౌంట్ కానీ ఉంటుంది అని చెప్పలేము. ఎందుకంటే బిసి సెంటర్స్ లో మాస్ సినిమా థియేటర్స్ లో పడింది అంటే... అక్కడ బాక్సాఫీసు షేక్. కానీ ఇప్పుడు అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయ్ కానీ అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, ఆహా, హాట్ స్టార్ లాంటి యాప్స్ ఉంటాయా? ప్రస్తుతం చాలా సినిమాలు ఓటీటీలలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. యూజర్స్ పెంచుకోవడానికి భారీగా ధరలు చెల్లించి మరీ ఓటీటీ వారు సినిమాలను కొనేస్తున్నారు.

అయితే విడుదలైన ఏ సినిమా అయినా మల్టీప్లెక్స్ ఆడియన్స్ దగ్గరకి వెళుతుంది కానీ..... బీసీ సెంటర్స్ వద్దకు ఆ సినిమా వెళుతుందా? ఓటీటీలో విడుదలైన సినిమాలను కొంతమంది డౌన్లోడ్ చేసుకుని తమతమ వెబ్సైట్ లో పోస్ట్ చేస్తుంటే.. బిసి సెంటర్స్ కి వెళ్తుంది. ఆలాగే విలేజ్ లో పనులకు వెళ్లేవారు ఏ సాయంత్రమో సరదాగా థియేటర్స్ కి వెళ్లి ఓ మాస్ సినిమా చూసేవారు. కానీ ఇప్పుడు అమెజాన్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ ల హడావిడిలో పల్లెటూరి పనులు చేసుకునేవారు ఎలా సినిమాని వీక్షిస్తారు. ఆనక ఓటిటి ప్రాధాన్యత తెలిసాక వాళ్ళు కూడా డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ కి ఎగబడతారేమో చూడాలి. ఏదైనా కరోనా లాక్ డౌన్ వలన అనుకున్నవన్నీ జరక్కపోగా.. ఇప్పుడు మరో ప్రపంచం చూడాల్సి వస్తుంది. 

OTT.. Only Option for A Class Audience:

No Idea to Mass Audience on OTT 

Advertisement
Banner Ads

Loading..
Loading..
Loading..
Advertisement
Banner Ads